అందాల గేట్లు ఎత్తేసిన శ్రీయ సరన్.. చూపించకూడనివే డ్రెస్ లేకుండా చూపిస్తూ!
తెలుగు ప్రేక్షకులకు శ్రీయ సరన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇష్టం అనే ఒక చిన్న చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీయ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ లో ఇప్పటికీ ఎంతోమంది అగ్ర హీరోలతో జత కట్టి ఆడిపాడింది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ తన హవాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్న ఈ సీనియర్ గ్లామరస్ అందం సోషల్ మీడియాలో హై రేంజ్ లో హాట్ షో చేస్తోంది. తాజాగా తెలుగు ప్రేక్షకులు స్టన్ అయ్యే డ్రెస్సులో అందాల గేట్లు ఎత్తేసింది. ఆ ఫొటోలపై ఓ లుక్కేస్తే..
అలా అడుగు:అతి చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రీయ సరన్. మోడలింగ్ రంగంలో రాణించిన శ్రీయ సరన్ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందు. అయితే అందుకోసం మొదట్లో యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటి ఈ అందాల భామ. అనంతరం 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టింది.

వరుస సినిమాలు:ఇష్టం సినిమా బాక్సాఫీస్ సక్సెస్ ఎలా ఉన్నా వెంటనే సంతోషం అనే సినిమాలో రెండో హీరోయిన్ గా అవకాశం అందుకుంది శ్రీయ. కింగ్ నాగార్జునతో కలిసి 'సంతోషం' సినిమాతో కెరీర్‌లో మొదటి ఘన విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది.

స్టార్ హీరోలతో:తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఎక్కువగా నాగార్జునతో సినిమాలు చేసింది ఈ వయ్యారి భామ. సంతోషం, నేనున్నాను, బాస్ వంటి చిత్రాల్లో జోడీగా చేసింది. తమిళంలో కూడా విక్రమ్ వంటి స్టార్ హీరోల సరసన జతకట్టింది ఈ సుందరి.

2018లో వివాహం:ఇలా దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది ఫిట్ నెస్ బ్యూటి శ్రీయ సరన్. అలాగే బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది స్టన్నింగ్ బ్యూటి. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆండ్రీ కోషివ్ అనే వ్యాపారవేత్తతో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018లో వివాహం చేసుకుంది.

తెలుగులో సిద్ధంగా:పెద్దల సమక్షంలో ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ శ్రీయ సరన్ మూడేళ్ల తర్వాత బేబీ గర్ల్ కు జన్మనిచ్చింది. ఇటీవల కబ్జా, మ్యూజిక్ స్కూల్ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ సుందరి. త్వరలో ఈ మ్యూజిక్ స్కూల్ మూవీని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్.
లోతుగా కనిపించేలా:ఇక సినిమాల్లో కనువిందు చేస్తూ ఆకట్టుకునే గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో హాట్ షోతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా బ్లూ డెనిమ్ జీన్స్ స్లీవ్ లెస్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది శ్రీయ. ఇందులో ఆమె ఎద అందాలు కనువిందు చేయడమే కాదు.. నడుము ఒంపుల వద్ద డ్రెస్ లేకుండా ఆకర్షణీయంగా కనిపించింది. ఇక నడుస్తున్నప్పుడు నడుము కింది భాగం లోతుగా కనిపించి చూపించకూడని అందాలు చూపించింది.


Click it and Unblock the Notifications











