పింక్ శారీలో డోస్ పెంచిన శ్రీయ .. లోపలి అందాలు కనిపించేలా హాట్ ఫోజులు
సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన అందం, అభినయంతో ఒక ఊపారు శ్రీయా శరణ్. సౌత్‌లోని అందరు అగ్రనటులు సహా అప్‌కమింగ్ హీరోల సరసన నటించి అలరించారు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన శ్రీయ .. ఆపై సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇష్టం సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన శ్రీయ .. అదే మూవీతో తెలుగు వారిని కూడా పలకరించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అయితే తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో వరుస అవకాశాలను దక్కించుకుని తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లారు శ్రీయ. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రజనీకాంత్, విక్రమ్ వంటి అగ్ర నటులందరితో నటించారు శ్రీయ. హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఉన్నప్పుడే .. ఐటెం సాంగ్స్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేశారు శ్రీయా శరణ్. ఆమె వేసిన బాటలో పలువురు హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేసి కళ్లు చెదిరే పారితోషికాలను అందుకుంటున్నారు.

20 ఏళ్లకు పైగా కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు శ్రీయ. ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్, కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్ నైట్ చిల్డ్రన్ వంటి ఇంగ్లీష్ సినిమాల్లోనూ కనిపించారు. 2018 మార్చి 12న రష్యాకు చెందిన ఆండ్రే కొశ్చీవ్‌తో ప్రేమలో పడి షాకిచ్చిన శ్రీయ.. పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు. ఈ దంపతులకు ఒక పాప. 40 ప్లస్‌లోనూ చెక్కుచెదరని అందంతో కుర్రాళ్లకు సెగలు రేపుతున్నారు.
శ్రీయ ఈ వయసులోనూ ఇంత అందంగా ఉండటానికి రీజన్స్ ఏంటీ? ఆవిడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. యోగా, వర్కవుట్స్‌తో పాటు తన ఆహారంలో పండ్లు, కూరగాయాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు శ్రీయ. తన చర్మం సహజంగా మెరుస్తూ ఉండేలా ఆరెంజ్ జ్యూస్ , చేప తీసుకుంటారట .
పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీయా శరణ్.. భర్త, కుమార్తెతో వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పింక్ కలర్ డ్రెస్‌లో ఉన్న పిక్స్‌ను శ్రీయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పలుచటి చీరలో లోపలి అందాలన్నీ కనిపించేలా ఉన్న ఫోటోలు కుర్రాళ్లకు సెగలు రేపుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ ఫోటోలు మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











