హాట్ షోలో హద్దు దాటిన శ్రీయ సరన్.. తల్లయినా దాచకుండా ఎద అందాలతో కసి పెంచేలా!

శ్రీయ సరన్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయమే చేయనవసరం లేని పేరు. అంతలా ఈ ముద్దుగుమ్మ దాదాపు 22 సంవత్సరాల పాటు టాలీవుడ్‌ను ఏలేసింది. అంతేకాదు, తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ హవాను చూపించింది. సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. సినిమాల్లో ప్రాధాన్యత పాత్రలు పోషించే శ్రీయ సరన్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ షోతో రెచ్చిపోతుంది. తాజాగా కొన్ని పిక్స్ వదిలి హీట్ పెంచేసింది.

తొలిహిట్:చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా మారిన శ్రీయ సరన్ ఆ రంగంలో తన అందచందాలతో అందరిని ఉర్రూతలూగించింది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రవేశించింది. ఆ తర్వాత 'సంతోషం' మూవీతో కెరీర్‌లో మొదటి హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ బ్యూటి తెలుగులో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు స్టార్‌గా హవాను చూపించేసింది.

Shriya Saran Stunning Looks In Latest Light Pink Colour Sleeveless Dress

నేషనల్ రేంజ్:శ్రీయ సరన్ సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్లుగా వెలుగొందుతోన్న అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ శ్రీయ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా సందడి చేసేసింది. అలాగే బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు మూవీలు చేసి తన రేంజ్ ను నేషనల్ వైడ్‌గా పెంచేసుకుంది.

Shriya Saran Stunning Looks In Latest Light Pink Colour Sleeveless Dress

ప్రేమాయణం.. పెళ్లి:వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నప్పుడే శ్రీయ సరన్ వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కోషీవ్ తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు అతడితో డేటింగ్ చేసిన తర్వాత.. 2018లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అంతేకాదు, మూడేళ్ల తర్వాత శ్రీయ ఓ బిడ్డకు తల్లయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

Shriya Saran Stunning Looks In Latest Light Pink Colour Sleeveless Dress

ఫెయిల్యూర్.. సక్సెస్:హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో కూడా సత్తా చాటుతోంది. అయితే ఆమె నటించిన 'గమనం', RRR సినిమాలు కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. కానీ హిందీలో చేసిన దృశ్యం 2 సినిమా మాత్రం ఆమెకు మంచి సక్సెస్ ఇచ్చింది. మళ్లీ ఉపేంద్రతో చేసిన కబ్జా సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది.

Shriya Saran Stunning Looks In Latest Light Pink Colour Sleeveless Dress

ఫాలోయింగ్ పెంచుకుంటూ:ఇలా సినిమాల్లో చిన్నా పెద్ద రోల్స్ తో పాటు హీరోయిన్ గా నటిస్తూ ఇప్పటికీ ఆకట్టుకుంటోంది గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్. ఓవైపు సినిమాల్లో అప్పుడప్పుడు సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇప్పటికీ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Shriya Saran Stunning Looks In Latest Light Pink Colour Sleeveless Dress

20 ఏళ్లప్పుడు ఎలానో:సినిమాల్లో పెద్దగా అందాలను ఆరబోయని శ్రీయ సరన్.. సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. లైట్ పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో శ్రీయ సరన్ తన ఎద అందాలను ఓపెన్ గా చూపించింది. వివిధ యాంగిల్స్ లో స్మైల్ చేస్తూ ఫ్రీగా హాట్ షో చేసి హీట్ పెంచింది. 20 ఏళ్లప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే హాట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X