శ్రీయ అందాల ఆరబోత: తల్లయ్యాక కూడా ఇంత హాట్‌గానా!

టాలీవుడ్‌లో ఎంతో మంది భామలు హీరోయిన్లుగా వచ్చారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించారు. తద్వారా ఫాలోయింగ్‌ను, ఆఫర్లను భారీ స్థాయిలో దక్కించుకున్నారు. అందులో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ ఒకరు. అంతలా ఈ సుందరాంగి దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సందడి చేస్తూనే ఉంది. ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా తన అందచందాలను చూపిస్తూ మజాను పంచుతోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీయ సరన్ అదిరిపోయే రేంజ్‌లో ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మీరు కూడా ఆ పిక్‌పై ఓ కన్నేసేయండి మరి!

అలా ఎంటర్.. ఇలా పాపులారిటీ

అలా ఎంటర్.. ఇలా పాపులారిటీ

మోడలింగ్ రంగంలో సందడి చేస్తోన్నప్పుడే శ్రీయ సరన్ ‘ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సంతోషం'తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకంది. ఫలితంగా ఫుల్ పాపులర్ అయింది.

అక్కడ కూడా ఆమెకు ఫుల్ క్రేజ్

అక్కడ కూడా ఆమెకు ఫుల్ క్రేజ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన శ్రీయ సరన్.. దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేసింది. అదే సమయంలో ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. ఇక, తన కెరీర్‌లో శ్రీయ తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించింది.

ప్రేమ వివాహం.. సీక్రెట్‌గా తల్లై

ప్రేమ వివాహం.. సీక్రెట్‌గా తల్లై

వరుస ఆఫర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో లవ్ ట్రాక్ సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించింది. దీంతో అసలు గర్భం ఎప్పుడు దాల్చిందో తెలియక అందరూ షాక్‌కు గురయ్యారు.

RRRలో మెరిసినా... ఆఫర్లు లేవు

RRRలో మెరిసినా... ఆఫర్లు లేవు

చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసిన శ్రీయ సరన్.. వివాహం తర్వాత మాత్రం అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. దీంతో చాలా తక్కువ సినిమాల్లోనే ఆమె నటిస్తోంది. ఇటీవలే ‘గమనం' అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన ఆమె.. RRR మూవీలోనూ భాగమైంది. కానీ, మునుపటిలా పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడంలో మాత్రం విఫలం అవుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా


అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటూ వస్తోంది. అంతేకాదు, ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది.

అందాలను ఆరబోస్తూ సందడి

అందాలను ఆరబోస్తూ సందడి


సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా మరింతగా హైలైట్ అవుతూనే ఉంటోంది.

Recommended Video

లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
బ్లాక్ డ్రెస్‌లో శ్రీయ అరాచకంగా

బ్లాక్ డ్రెస్‌లో శ్రీయ అరాచకంగా

స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఉంది. అయితే, టాప్‌ను తీసేసి లోదుస్తులు కనిపించేలా ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె క్లీవేజ్ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇది తెగ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X