లేటు వయసులో ఘాటుగా శ్రీయ.. స్విమ్మింగ్‌పూల్‌లో అందాల ఆరబోత.. (వీడియో)

సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ హాట్ ఫోజులిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియోను సంచలనం సృష్టిస్టోంది. మరింత రెచ్చిపోయి అందాలన్నీ బయట పెట్టేస్తూ క్లీవేజ్ కిక్ ఇచ్చింది శ్రీయ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

గత కొంతకాలంగా చూస్తే.. అన్నీ అలాంటి వీడియోలే

గత కొంతకాలంగా చూస్తే.. అన్నీ అలాంటి వీడియోలే

అందాల తార శ్రీయ గత కొంతకాలంగా తన అందాలకు మరింత పదును పెట్టింది. ఈ మేరకు ఎక్కువగా క్లీవేజ్ వీడియోలనే షేర్ చేస్తూ కుర్రకారుకు కిక్కిస్తోంది. విహారయాత్రకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా, వర్షం పడినా హుషారుగా డాన్స్ చేసేయడం దాన్ని సోషల్ మీడియాలో పెట్టేయడం చకచకా కానిస్తోంది శ్రీయ. పైగా ఆ వీడియేల్లో అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఉండటంతో అవి వైరల్ అవుతున్నాయి.

గతంలో చీకటి గుహలో.. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో

గతంలో చీకటి గుహలో.. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో

గతంలో చీకటి గుహలో సింగిల్ పీస్‌ బికినీతో సెక్సీ లుక్‌లో దర్శనమిచ్చింది శ్రీయ. సెక్సీ లుక్‌తో పాటు హాట్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్‌తో కుర్రకారుకు స్పెషల్ కిక్ ఇచ్చింది. పైగా ఇది మరో ప్రపంచం అంటూ ట్యాగ్ చేసి తనలో ఉన్న హాట్‌నెస్ బయటపెట్టింది. అదే బాటలో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో అందాలు ఆరబోసింది.

ఎంజాయ్‌ చేస్తున్నా.. మా అమ్మ వీడియో తీసింది

ఎంజాయ్‌ చేస్తున్నా.. మా అమ్మ వీడియో తీసింది

స్మిమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన శ్రీయ.. కేరళలో తిరువనంతపురంలోని ఇన్ఫినిటీ పూల్‌లో తాను ఇలా ఎంజాయ్‌ చేస్తుండగా తన తల్లి ఈ వీడియో తీసినట్లుగా పేర్కొంది.

బ్లాక్‌ బికినీలో శ్రీయ అందాలు

బ్లాక్‌ బికినీలో శ్రీయ అందాలు

ఈ వీడియోలో బ్లాక్‌ బికినీలో శ్రీయ అందాలు అభిమానులకు మత్తెక్కిస్తున్నాయి. పోస్ట్ చేసిన 12 గంటల్లోనే ఈ వీడియోకు 3.27 లక్షలకు పైగా లైక్స్‌ రావటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది.

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు స్టార్ హీరోలంతా

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు స్టార్ హీరోలంతా

'ఇష్టం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీయ ఆ తర్వాత వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్, రవితేజ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

రజినీకాంత్ సరసన

తెలుగులో టాప్ హీరోయిన్‌గా కీర్తించబడిన ఈమె.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా నటించింది. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివాజీ' మూవీలో హీరోయిన్‌గా నటించి వావ్ అనిపించింది.

హీరోయిన్ కాకముందు ముందు నుంచే

హీరోయిన్ కాకముందు ముందు నుంచే

హీరోయిన్ కాకముందు ముందు నుంచే శ్రీయకు కెమెరాతో అనుబంధం ఉంది. వెండితెరపై కాలుమోపక ముందే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌ ద్వారా కెమెరా ముందుకొచ్చింది శ్రీయ.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
పెళ్లి తర్వాత కూడా శ్రీయ

పెళ్లి తర్వాత కూడా శ్రీయ

సినిమాలకు పెళ్లి అడ్డు కాదు అన్నట్లుగా పెళ్లి తర్వాత కూడా మంచి జోష్‌లో సినిమాలు చేస్తోంది శ్రీయ. "నరకాసురుడు, సందకారి'' లాంటి తమిళ చిత్రాల్లో నటించిన శ్రీయా శరణ్ మరో హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా రూపొందే చిత్రంలో నటిస్తోంది. ఈమె తీరు చూస్తుంటే తిరిగి తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X