twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి బాయ్‌ఫ్రెండ్‌ను నలిపేస్తూ స్టిల్స్ ఇచ్చిన శృతి హాసన్.. లాక్‌డౌన్‌లో మరింత దగ్గరగా..

    |

    టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ ఆమె ఏనాడు తండ్రి పేరును వాడుకోలేదు. ఇక పర్సనల్ లైఫ్ ను కూడా తనకు నచ్చినట్లుగానే ఎంజాయ్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఎంత పెరుగుతున్నా కూడా ఆమె ప్రేమ వార్తలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఒక యువకుడితో ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక అతనితోనే అమ్మడు లాక్ డౌన్ లో ఒంటరిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

    ఎలాంటి సినిమా చేసినా కూడా

    ఎలాంటి సినిమా చేసినా కూడా

    శృతి హాసన్ సాధారణంగా ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర చాలా బలంగా ఉండేలా చూసుకుంటోంది. ఆమె ఒక విధంగా చిన్న సినిమాలను చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపదు అనే ఒక టాక్ అయితే ఉంది. మినిమమ్ హై బడ్జెట్ లో కుదిరితే ఒక పెద్ద స్టార్ హీరో ఉండాలని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుందని నిత్యం కథనాలు వస్తూనే ఉంటాయి.

     పెళ్లికి రెడీ అనుకున్న సమయానికి

    పెళ్లికి రెడీ అనుకున్న సమయానికి

    ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో మంచి సినిమాలే ఉన్నాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయాలతో తమిళ మీడియాకు కావాల్సినంత గాసిప్స్ ను ఇచ్చే శృతి హాసన్ గతంలో మైఖేల్ కోర్సలే అనే కుర్రాడితో ప్రేమాయనాన్ని నడిపించిన విషయం తెలిసిందే. అతనితో ఆల్ మోస్ట్ పెళ్లికి రెడీ అనుకున్న సమయానికి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చింది.

    మరొక కుర్రాడితో..

    మరొక కుర్రాడితో..

    ఇక ప్రస్తుతం అమ్మడు మరొక కుర్రాడితో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హాజరితో గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తీరుగుతున్నట్లు వార్తలు బాగానే వస్తున్నాయి. ఇక అతనితో గడిపిన క్షణాలను యధేచ్చగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
    బుగ్గలను నలిపేస్తూ

    బుగ్గలను నలిపేస్తూ

    రీసెంట్ గా మరిన్ని ఫొటోలు పోస్ట్ చేసిన శృతి హాసన్ నా బెస్టీతో లాక్ డౌన్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఆ ఫొటోల్లో అమ్మడు శాంతను బుగ్గలను నలిపేస్తూ చాలా క్లోజ్ గా స్టిల్స్ ఇచ్చింది. బుంగమూతి కూడా పెట్టింది. అందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శృతి హాసన్ ఇటీవల వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతోంది.

    English summary
    Actress Shruti Haasan clarity about dating with Santanu Hazarika. She said, I am very happy with present relation with Shantanu. I don't know it is called dating or something else. But I do not hide my relationship with Shantanu. Shruti Shared the photo on Instagram story, She wrote, "best lockdown buddy. so thankful."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X