For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడితో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: ఏకంగా అతడి మీదకు ఎక్కేసి.. అది మాత్రమే చూడండి అంటూ!

  |

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. లెజెండరీ యాక్టర్ విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని టాలెంట్లతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుందామె. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో గిల్లికజ్జాలు ఆడుకుంటూ రచ్చ చేసింది శృతి. ఆ వివరాలు మీకోసం!

  నటిగానే కాదు... అలా కూడా ఫేమస్

  నటిగానే కాదు... అలా కూడా ఫేమస్

  పేరుకు కమల్ హాసన్ కూతురే అయినప్పటికీ.. ఎన్నో విద్యలను చూపిస్తూ అనతి కాలంలోనే ఫేమస్ అయింది శృతి హాసన్. హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా, ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఫలితంగా ఆల్‌రౌండర్ అన్న పేరును తెచ్చుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది.

  మోక్షజ్ఞ ఎంట్రీపై అదిరిపోయే న్యూస్: ఆదిత్య 999 కంటే ముందే.. పరిచయం చేయనున్న స్టార్ డైరెక్టర్

  తెలుగులోనూ సత్తా.. రీఎంట్రీలో హవా

  తెలుగులోనూ సత్తా.. రీఎంట్రీలో హవా

  సుదీర్ఘ ప్రయాణంలో శృతి హాసన్ తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ మధ్య గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ‘క్రాక్'తో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ను అందుకుంది. దీని తర్వాత ‘వకీల్ సాబ్' కూడా హిట్టే. ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్‌' మూవీ చేస్తోంది.

  అతడితో బ్రేకప్.. మరొకరితో లవ్ ట్రాక్

  అతడితో బ్రేకప్.. మరొకరితో లవ్ ట్రాక్

  శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన విషయం తెలిసిందే. అంతేకాదు.. అతడు క‌మ‌ల్‌ హాసన్‌తో క‌లిసి ఒక వేడుక‌లో కూడా పాల్గొన్నాడు. దీంతో తన కూతురి పెళ్లికి విశ్వనాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పేసింది. అదే సమయంలో మరొకరితో లవ్ ట్రాక్ నడపడం కూడా మొదలెట్టింది.

  తెలిసిన తర్వాత బహిరంగంగానే రచ్చ

  తెలిసిన తర్వాత బహిరంగంగానే రచ్చ

  మైకేల్ కోర్సలేతో విడిపోయిన తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ మరోసారి ప్రేమలో పడిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆమె.. ప్రియుడితో తిరుగుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

  ఇద్దరూ ఒకేచోట.. పెళ్లికి ముందే అలా

  ఇద్దరూ ఒకేచోట.. పెళ్లికి ముందే అలా

  ప్రస్తుతం శృతి హాసన్ శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమాయణం సాగిస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న అతడు.. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడతను ముంబైలో ఉంటున్నాడు. శృతి హాసన్ కూడా ఆ కుర్రాడితోనే కలిసి ఉంటున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఏడాది కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నా.. కొంత కాలం నుంచే అతడితో రచ్చ చేస్తోంది.

  బట్టలు మొత్తం తీసేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్: అరాచకమైన ఫొటోలతో రెచ్చిపోయిన పవన్ హీరోయిన్

  Greatest Indian Classics - Episode 1 | Sagara Sangamam, కమల్ నట విశ్వరూపం || Filmibeat Telugu
  ఏకంగా అతడి మీదకు ఎక్కేసి కసిగా

  ఏకంగా అతడి మీదకు ఎక్కేసి కసిగా

  శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఏకంగా గాల్లో ఎగురుతూ తన ప్రియుడు శాంతను హజారికా మీదకు ఎక్కేసింది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. ఇక, ఈ వీడియోకు ‘భయంతో కూడిన అతడి ముఖం చూడండి' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇది భారీ స్థాయిలో వైరల్ అవుతోంది. ఆమె తీరుకు విమర్శలూ వస్తున్నాయి.

  English summary
  Legendary actor Kamal Hassan's lovely daughter Shruti Hassan Now Dating with Santanu Hazarika. Recently She Did Romance with Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X