లాక్‌డౌన్‌లోను అతడితో అలా.. శృతిహాసన్ ఘాటుగా రొమాన్స్.. కొత్త ప్రియుడితో ఫోటో వైరల్

అందాల భామ శృతిహాసన్ కొత్త ప్రియుడితో జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నది. లాక్‌డౌన్ పరిస్థితుల్లో కూడా బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ క్రమంలో తాజాగా శృతిహాసన్ షేర్ చేసిన ఫోట్ వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

స్టైలిష్ లుక్ తో కవ్విస్తున్న లేటెస్ట్ మహేశ్వరి

డేటింగ్‌‌పై నా అభిప్రాయం ఏమిటంటే

డేటింగ్‌‌పై నా అభిప్రాయం ఏమిటంటే

శృతిహాసన్‌కు విషయాలను దాచకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం అలవాటే అనే విషయం పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. డేటింగ్ కాన్సెప్ట్ అంటే నాకు తెలియదు. ఆ విషయం మీద నమ్మకం ఉందా అంటే కొంచెం అనుమానమే. అయితే ఏ విషయాన్ని దాచడం నాకు ఇష్టం ఉండదు. అంతమాత్రాన నా వ్యక్తిగత జీవితంలో ప్రవేశిస్తే ఊరుకోను అని శృతిహాసన్ తెలిపింది.

శంతనుతో నా రిలేషన్‌షిప్

శంతనుతో నా రిలేషన్‌షిప్

శంతను హాజరికాతో నా బంధం నాకు సౌలభ్యంగా ఉంది. అద్భుతమైన బంధంలో కొనసాగుతున్నందుకు శంతనకు థ్యాంక్స్ చెప్పాలి. నా జీవితంలో ఆయనతో నాకు ఈక్వేషన్ బాగుంది. అందుకే ప్రస్తుతం ఆయనతో నా జీవితం చాలా ఆనందంగా ఉంది అంటూ శృతిహసన్ తన రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చారు.

 లాక్‌డౌన్‌లో నా బెస్ట్ బడ్డీ

లాక్‌డౌన్‌లో నా బెస్ట్ బడ్డీ

తాజాగా శంతను హజరికాతో అతిసన్నితంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో స్టోరీని పోస్టు చూస్తూ.. లాక్‌డౌన్‌లో నాకు ఇష్టమైన స్నేహితుడు. సో థ్యాంక్స్ అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుతున్నది. నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు.

సాలర్‌లో ప్రభాస్‌తో శృతి హాసన్

సాలర్‌లో ప్రభాస్‌తో శృతి హాసన్

ఇక శృతిహాసన్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో కలిసి నటించారు. ఇటీవలే ఈ చిత్రం థియేటర్లలో రిలీజై మంచి స్పందనను కూడగట్టుకొన్నది. ఇంకా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ రూపొందిస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్‌తో జతకడుతున్నది. ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Recommended Video

Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Filmibeat Telugu
శంతను హాజరికా కెరీర్ గురించి

శంతను హాజరికా కెరీర్ గురించి

శంతను హాజరికా వ్యక్తిగత విషయానికి వస్తే.. డూడుల్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ పరిశ్రమకు సుపరితుడు. గౌహతి ఆర్ట్ ప్రాజెక్ట్ (గ్యాప్) అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు. 2014లో డూడుల్ ఆర్ట్‌లో బెస్ట్ డూడుల్ ఆర్టిస్ట్‌గా అవార్డు అందుకొన్నారు. బాలీవుడ్‌లో ర్యాపర్, హిప్ హాప్ ఆర్టిస్టులు రఫ్తార్, డివైన్ లాంటి ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X