twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాప్ సింగర్ తరహాలో రెచ్చిపోయిన శృతి హాసన్.. వెస్ట్రన్ మ్యూజిక్‌తో అదరగొట్టింది!

    |

    శృతి హాసన్ ప్రస్తుతం సినిమాలలో నటించడం తగ్గించి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. శృతి హాసన్ కేవలం నటనలోనే కాదు సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. తన తండ్రి కమల్ హాసన్, వెంకటేష్ కలసి నటించిన ఈనాడు చిత్రానికి శృతి హాసన్ సంగీతం అందించింది. పలు చిత్రాల్లో కొన్ని పాటలు కూడా పాడింది.

    ఆ తరువాత శృతి హాసన్ స్టార్ హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. పలు సూపర్ హిట్ చిత్రాలలో శృతి హాసన్ నటించింది. ఇటీవల శృతి హాసన్ కు సరైన విజయం లేకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. తన లండన్ ప్రియుడు మైఖేల్ కోర్ల్సేతో శృతి ప్రేమాయణం కూడా మీడియాలో హాట్ టాపిక్.

    Shruti Haasan sets the stage on fire in London

    తాజాగా శృతి హాసన్ లోని గాయానికి మరోమారు బయటకు వచ్చింది. లండన్ లో ఓ మ్యూజికల్ షోలో లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చి అదరగొట్టింది. అది కూడా వెస్ట్రన్ మ్యూజిక్ తో. ఆ విడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పాప్ సింగర్ తరహాలో శృతి హాసన్ రెచ్చిపోయి ఈ సాంగ్ పాడింది.

    English summary
    Shruti Haasan sets the stage on fire in London. Shruti Haasan shows her singing skills
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X