For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ వీడియో షేర్ చేసిన శృతి హాసన్: టాప్‌ను పైకి లేపి మరీ హాట్ ట్రీట్

  |

  మిగిలిన రంగాలతో పోల్చుకుంటే సినిమాల్లోకి వారసులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు. ఇలా చాలా మంది స్టార్లు తమ పిల్లలను హీరోలుగా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే, కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా సినీ రంగానికి తీసుకొచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో విశ్వ నాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఒకరు.

  చిన్నప్పుడే తనదైన టాలెంట్లతో ఫేమస్ అయిన ఈ చిన్నది.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడడం లేదు. సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను చూపిస్తూ సందడి చేస్తోన్న శృతి హాసన్.. సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు అదిరిపోయే ట్రీట్లు ఇస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ వీడియోను వదిలింది. దాన్ని మీరూ చూడండి!

   అలా పరిచయమైన శృతి హాసన్

  అలా పరిచయమైన శృతి హాసన్

  శృతి హాసన్ చిన్న వయసులోనే సింగర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను రూపొందించింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గానూ పరిచయమై పాపులర్ అయింది.

  దారుణమైన ఫొటోలు వదిలిన రాశీ ఖన్నా: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు

  టాలీవుడ్‌లో స్టార్‌గా.. రీఎంట్రీలో

  టాలీవుడ్‌లో స్టార్‌గా.. రీఎంట్రీలో

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయిన చాలా తక్కువ టైంలోనే శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. అలా సూపర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఈ సుందరాంగి చాలా గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత 'క్రాక్' మూవీతో మరోసారి టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్' మూవీలోనూ ఈమె సందడి చేసేసింది.

  సీనియర్ హీరోలతోనే సినిమాలు

  సీనియర్ హీరోలతోనే సినిమాలు

  గత ఏడాదే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'సలార్‌' అనే సినిమాను చేస్తోంది. అలాగే బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలోనూ భాగమైంది. ఇది మాత్రమే కాదు.. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న సినిమాలోనూ శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైంది.

  హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

  బ్రేకప్ తర్వాత మరోసారి ప్రేమ

  బ్రేకప్ తర్వాత మరోసారి ప్రేమ

  గతంలో శృతి హాసన్ విదేశీ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమాయణం సాగించింది. అంతేకాదు, అతడితో పెళ్లి అని ప్రచారం జరుగుతున్నప్పుడే బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికా అనే కుర్రాడితో లవ్ ట్రాక్ నడుపుతోంది. అతడితో కలిసి ఒకేచోట ఉంటూ ఈ అమ్మడు తెగ రెచ్చిపోతోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

   అక్కడ శృతి యమ యాక్టివ్‌గా

  అక్కడ శృతి యమ యాక్టివ్‌గా

  వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ పాపులారిటీ మరింతగా పెంచుకుంటోంది.

  శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

  గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

  గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న శృతి హాసన్.. అప్పుడప్పుడు అందాల విందు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఇలా తన అందంతో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

  వర్కౌట్ వీడియో షేర్ చేసింది

  వర్కౌట్ వీడియో షేర్ చేసింది

  శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా ధరించి చెమటలు చిందించేలా వర్కౌట్ చేస్తోంది. ఎన్నో రకాలుగా ఎక్సర్‌సైజ్ చేస్తూ కనిపించింది. ఒక సందర్భంలో టాప్‌ను పైకి లేపి తన బెల్లీని చూపించింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Star Heroine Shruti Hassan Very Active In Social Media. Now She Shared Hot Workout Video in her Instagram Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X