For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  |

  సినీ పరిశ్రమలోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేస్తుంటారు. అందులో ఎక్కువ శాతం మంది అబ్బాయిలనే తీసుకు వస్తుంటారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రం తమ తమ కూతుళ్లను సైతం ఇండస్ట్రీల్లోకి పరిచయం చేశారు. అలాంటి వారిలో విశ్వ నాయకుడు కమల్ హాసన్ ఒకరు. ఆయన ఇద్దరి కుమార్తెలనూ గ్లామర్ ఫీల్డులోకి తీసుకొచ్చారాయన. అందులో చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయింది శృతి హాసన్. అందానికి అందం.. నటనకు నటన చేస్తూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను సైతం షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  చిన్న వయసులోనే ఎంట్రీ.. తెలుగులోకి

  చిన్న వయసులోనే ఎంట్రీ.. తెలుగులోకి


  ఆరు సంవత్సరాలకే గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది శృతి హాసన్. అలాగే సొంతం కొన్ని ఆల్బమ్‌లను కూడా కంపోజ్ చేసింది. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  తెలుగులో స్టార్ హీరోయిన్.. రీఎంట్రీలోనూ

  తెలుగులో స్టార్ హీరోయిన్.. రీఎంట్రీలోనూ

  శృతి హాసన్ మన స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న టైంలోనే చాలా కాలం పాటు గ్యాప్‌ తీసుకుంది. ఈ క్రమంలోనే రీఎంట్రీ ఇచ్చి 'క్రాక్', 'వకీల్ సాబ్'తో సక్సెస్‌ను అందుకుంది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ ప్రభాస్‌తో 'సలార్‌' మూవీలో నటిస్తోంది.

  అతడికి బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు ఇతడితో

  అతడికి బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు ఇతడితో

  వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శృతి హాసన్ ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ మరొకరితో లవ్ ట్రాక్ నడపడం కూడా మొదలెట్టి ఆశ్చర్యపరిచింది.

  మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్

  ప్రియుడితో కలిసి ఒకేచోట... రచ్చ చేస్తూ

  ప్రియుడితో కలిసి ఒకేచోట... రచ్చ చేస్తూ

  మైకేల్‌తో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమలో పడిపోయింది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలసి ఒకే ఇంట్లో ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

  అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటోందిగా

  అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటోందిగా

  వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తెగ హల్‌చల్ చేసేస్తోంది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  అందాల విందు చేస్తూ.. రెచ్చిపోతోందిగా

  అందాల విందు చేస్తూ.. రెచ్చిపోతోందిగా

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్.. అప్పుడప్పుడు అందాల విందు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతోంది.

  Recommended Video

  Greatest Indian Classics - Episode 1 | Sagara Sangamam, కమల్ నట విశ్వరూపం || Filmibeat Telugu
  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలింది

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలింది

  ఇన్‌స్టాగ్రామ్‌లో శృతి హాసన్ తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఆమె టాప్ లేకుండా బ్యాక్‌ను చూపిస్తూ కనిపించింది. అంతేకాదు, వీపు మీద శృతి అని తమిళంలో వేసుకున్న పచ్చబొట్టును చూపించింది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Legendary actor Kamal Hassan's lovely daughter Shruti Hassan Very Active In Social Media. Now She Shows her Tattoo in Topless Photo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X