ఎద అందాల గేట్లు ఎత్తేసిన శ్రుతి హాసన్.. స్లీవ్‌లెస్ జాకెట్‌లో ఓపెన్‌గా చూపిస్తుందిగా!
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ తనదైన శైలీలో మంచి గుర్తంపు తెచ్చుకుంది. ముందుగా సింగర్ గా కెరీర్ ప్రారంభించిన బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ తర్వాత నటిగా మారింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా లక్కీ భామ అనిపించుకుంది. ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలో డబుల్ హిట్ కొట్టిన ఈ భామ సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో అందాలు ఆరబోసింది.
సింగర్ తర్వాత: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్. చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను రూపొందించింది. సింగర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

బాలీవుడ్ ఎంట్రీ: 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. అయితే శ్రుతి హాసన్ బాలీవుడ్ లో చేసిన ఈ మొదటి సినిమా అంతగా హిట్ కాలేదు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ గ్లామరస్ బ్యూటి.

యావరేజ్ టాక్: సిద్ధార్థ్ హీరోగా చేసిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. అయితే ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. తర్వాత అదే సిద్ధార్థ్ హీరోగా చేసిన ఓ మై ఫ్రెండ్ సినిమాలో అతనికి స్నేహితురాలిగా నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ సరిపెట్టుకుంది.

లక్కీ హీరోయిన్: అయితే ఎన్నో ఏళ్లుగా హిట్ లేని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు గబ్బర్ సింగ్ సినిమాతో అంతకుమించిన క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రుతి హాసన్ కు అంతే ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత బలుపు మూవీతో మరో హిట్ కొట్టిన శ్రుతి హాసన్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా ముద్ద పడిపోయింది.
సలార్ మూవీలో: ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అయితే ఏకంగా రెండు సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలతో సక్సెస్ కొట్టిన శ్రుతి ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తుంది.

నోట్లో ఏం పెట్టుకున్నావ్: సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కూడా అట్రాక్ట్ చేస్తుంది శ్రుతి హాసన్. తాజాగా గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ లో ఎద అందాలకు అడ్డు తెర తొలిగించి మరి ఎక్స్ పోజ్ చేసింది. వయ్యారంగా ఇచ్చిన ఆమె పోజుల్లో ఎద, నడుము అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే శ్రుతి హాసన్ తన నోటికి డిఫరెంట్ వస్తువు ఒకటి పెట్టుకుంది. దీంతో నీ నోట్లో ఏం పెట్టుకున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











