Don't Miss!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- News
UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బట్టలున్నా లేనట్లే షాకిచ్చిన శృతి హాసన్: ప్రైవేట్ భాగాలు మొత్తం కనిపించేలా ఘోరంగా!
సినీ రంగంలోకి చాలా మంది స్టార్లు తమ పిల్లలను కూడా నట వారసులుగా పరిచయం చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది హీరోలుగానే ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, కొందరు మాత్రమే తమ కుమార్తెలను సైతం సినిమాల్లోకి తీసుకుని వస్తున్నారు. అలా వచ్చి స్టార్‌గా ఎదిగిపోయిన వారిలో విశ్వనాయకుడు కమల్ హాసన్ కుతురు శృతి హాసన్ ఒకరు. సాదాసీదాగా ఎంటర్ అయిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శృతి హాసన్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా మొదలైన శృతి ప్రయాణం
చిన్న వయసులోనే సింగర్‌గా శృతి హాసన్ తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత కొన్ని ఆల్బమ్‌లు కూడా చేసింది. ఇలా సాగిపోతోన్న సమయంలోనే 2000లో వచ్చిన ‘హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం ‘లక్' అనే హిందీ మూవీలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గానూ ప్రయాణం మెదలెట్టింది.
Samantha: ఇన్‌స్టాగ్రామ్‌తో సమంత లక్షల సంపాదన.. ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే!

స్టార్‌డమ్‌తో... రీఎంట్రీలో స్పీడు
తెలుగులోకి ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే శృతి హాసన్ స్టార్‌డమ్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని ‘క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ‘వకీల్ సాబ్'లోనూ మెరిసింది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్', బాలయ్య, చిరంజీవితోనూ నటించబోతుంది.

బ్రేకప్ తర్వాత అతడితో డేటింగ్
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శృతి హాసన్ విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో లవ్ ట్రాక్ నడిపింది. అంతేకాదు.. అతడితో పెళ్లి అని ప్రచారం జరుగుతున్నప్పుడే బ్రేకప్ చెప్పేసింది. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికా అనే కుర్రాడితో డేటింగ్ ప్రారంభించేసింది.
Bigg Boss Non Stop: ఆమెకు బిగ్ బాస్ మరో ఛాన్స్.. షోలోకి ఫైర్ బ్రాండ్ రీఎంట్రీ.. ఎప్పుడు వస్తుందంటే!

ఒకేచోట ఉంటూ రచ్చ చేస్తూనే
శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోన్న విషయం బయటకు తెలియగానే శృతి హాసన్ మరింతగా రెచ్చిపోతోంది. తరచూ అతడి గురించే పోస్టులు పెట్టడంతో పాటు తన ప్రేమను తరచూ వ్యక్త పరుస్తూనే ఉంటోంది. అదే సమయంలో ఒకేచోట నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే తరచూ రొమాన్స్ కూడా చేసుకుంటున్నారు. ఇలా పర్సనల్ లైఫ్‌ను కూడా శృతి ఎంజాయ్ చేస్తోంది.

అందులో శృతి ఎప్పుడూ బిజీగా
సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.
అందాల ఆరబోతతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగు పిల్లను ఇలా చూస్తూ తట్టుకోలేరు!

అందాల విందు చేస్తూ సందడి
చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్.. అప్పుడప్పుడు అందాల విందు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఇలా రకరకాలుగా ఇంటర్నెట్‌ను ఆమె షేక్ చేసేస్తోంది.
Recommended Video


హాట్ ఫొటోలను షేర్ చేసింది
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె విచిత్రమైన డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఎదభాగం మాత్రమే కనిపించేలా ఎన్నో రకాల ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌గా మారాయి.