స్పోర్ట్స్ బ్రాతో శృతి హాసన్ సెల్ఫీ: టాప్ వ్యూ నుంచి ఎద అందాల జాతార

సినీ రంగంలోని స్టార్లు తమ పిల్లలను పరిచయం చేయడం పరిపాటి. అయితే, అందులో ఎక్కువ మంది తమ కొడుకులనే హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ కుమార్తెలను కూడా తెరంగేట్రం చేయిస్తున్నారు. అలా వచ్చిన వారిలో విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఒకరు. చిన్న వయసులోనే తన టాలెంట్లను నిరూపించుకున్న ఈ భామ.. హీరోయిన్‌గా పరిచయమైన తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది.

అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శృతి ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది. ఈ ఫొటోను మీరూ చూసేయండి మరి!

శృతి ప్రయాణం అలా మొదలు

శృతి ప్రయాణం అలా మొదలు

సంగీతం మీద ఉన్న మక్కువతో శృతి హాసన్ చిన్న వయసులోనే సింగర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత ఎన్నో ఆల్బమ్‌లను రూపొందించింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గానూ ఎంటరైంది.

అప్పుడే స్టార్.. రీఎంట్రీలో ఇలా

అప్పుడే స్టార్.. రీఎంట్రీలో ఇలా

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ టైంలోనే శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. అలా ఫామ్‌లో ఉన్న సమయంలోనే చాలా గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్' చేసింది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో 'సలార్‌', బాలయ్య, చిరంజీవితోనూ మూవీలు చేస్తోంది.

ఒక బ్రేకప్... మరొకరితో లవ్వాట

ఒక బ్రేకప్... మరొకరితో లవ్వాట

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ విదేశీ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమాయణం సాగించింది. అంతేకాదు, అతడితో పెళ్లి అని ప్రచారం జరుగుతున్నప్పుడే బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికా అనే కుర్రాడితో లవ్ ట్రాక్ నడుపుతోంది.

అతడితో కలిసి రచ్చ చేస్తోంది

అతడితో కలిసి రచ్చ చేస్తోంది

మొదట్లో శాంతను హజారికాతో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన శృతి హాసన్.. ఆ తర్వాత ఈ విషయం బయటకు తెలియగానే మరింతగా రెచ్చిపోతోంది. తరచూ అతడి గురించే పోస్టులు పెట్టడంతో పాటు తన ప్రేమను తరచూ వ్యక్త పరుస్తూనే ఉంటోంది. అదే సమయంలో ఒకేచోట నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే తరచూ రొమాన్స్ కూడా చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.

 అక్కడ శృతి యమ యాక్టివ్‌గా

అక్కడ శృతి యమ యాక్టివ్‌గా

సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

సోషల్ మీడియాలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న శృతి హాసన్.. అప్పుడప్పుడు అందాల విందు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఇలా తన అందంతో ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

హాట్ సెల్ఫీని వదిలిన బ్యూటీ

హాట్ సెల్ఫీని వదిలిన బ్యూటీ

హాట్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా ధరించి చెమటలు చిందించేలా వర్కౌట్ చేస్తోంది. అంతేకాదు, ఎదభాగం మాత్రమే కనిపించేలా ఘాటు ఫోజు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X