Shruti Haasan మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020.. మహిళలు ఆ వయసులోనే మరింత సెక్సీగా అంటూ

గ్లామర్ హీరోయిన్ శృతిహాసన్ మూడు పదుల వయసులో మరోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ టైటిల్‌ను గెలుచుకొన్నారు. గతంలో 2013లో తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకొన్న శృతి మళ్లీ 7 ఏళ్ల తర్వాత ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. యువ హీరోయిన్ల నుంచి వచ్చిన గట్టి పోటీని ఎదురించి ఈ టైటిల్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ..

దమ్ము కొడుతూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్లు.. నయనతార, ప్రియాంక, కంగన స్టైల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆ వయసులో జీవితం చాలా కూల్

ఆ వయసులో జీవితం చాలా కూల్

20 ఏళ్ల వయసులో జీవితం చాలా కూల్‌గా ఉండేది. 30లో అదో రకమైన ఫన్‌తో లైఫ్ కొనసాగుతుంది. ఇక ఈ వయసులో జర్నీ అనేది పూలబాట మీద నడిచినంత తేలిక కాదు. జీవితంలో ఎప్పుడూ వెనుకబడి ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుంది అని శృతిహాసన్ అన్నారు.

కుర్ర హీరోయిన్ తెగ రెచ్చిపోయిందేటి? మరీ రెచ్చిపోయి అర్ధనగ్నంగా

అందుకే నాకు ఓట్లు వేస్తారు

అందుకే నాకు ఓట్లు వేస్తారు

జీవితంలో నేను ఏదీ కోరుకొన్న దాఖలాలు లేవు. మనకు ఎలాంటి ఫలితాలు ఎదురైనా వాటిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లడమే చేస్తుంటా. ప్రేక్షకులు, అభిమానులు నేను చేస్తున్న పని పట్ల సంతృప్తిగా ఉన్నారు. అందుకే వారు నాకు ఓట్లు వేసి గెలిపించారని ఫీల్ అవుతాను అని శృతిహాసన్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నేను ఎప్పటికప్పుడు వయసు పెరగాలని కోరుకొంటాను. దాని వల్ల కొత్త అనుభవాలు ఆస్వాదించడానికి సమయం దక్కుతుంది అని అన్నారు.

వయసు పైబడినా కుర్ర హీరోయిన్‌లా ఎక్స్‌పోజింగ్.. శ్రీయ సరన్ లేటేస్ ఫోటోలు వైరల్

మూడు పదుల వయసులో జీవితం

మూడు పదుల వయసులో జీవితం

మూడు పదుల వయసులోనే నా జీవితం గొప్పగా ఉంది. నేనేంటో నాకు ఇప్పుడు అర్ధమవుతున్నది. నాలోని కొత్త విషయాలను నేను తెలుసుకొంటున్నాను. నాకున్న పరిమితుల్లో నేను లైఫ్‌ను గొప్పగా ఫీల్ అవుతున్నాను. 30 ఏళ్ల వయసు అనేది ప్రతీ మనిషిలో కీలకమైన దశ అని శృతిహాసన్ పేర్కొన్నారు.

ప్రభాస్ హీరోయిన్ హాట్ షో.. మరీ అంత బోల్డుగా.. కసికసిగా ఫోటోషూట్

అప్పుడే మహిళలు సెక్సీగా కనిపిస్తారు

అప్పుడే మహిళలు సెక్సీగా కనిపిస్తారు

మహిళలు 30 ఏళ్ల వయసులో మరింత సెక్సీగా ఉంటారంటే నేను ఒప్పుకోను. 15 ఏళ్ల వయసులో అమ్మాయిలు చాలా సెక్సీగా ఉంటారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారు మరింత సెక్సీగా ఉంటారు. వారిలో పూర్తిగా ఓ రకమైన అందం, ఆకర్షణ కనిపిస్తుంది అని శృతిహాసన్ తెలిపారు.

సాక్షి అగర్వాల్ క్లీవేజ్ షో.. స్లీవ్‌లెస్ జాకెట్, చీరకట్టులో మతిపోగొడుతున్న బ్యూటీ

Recommended Video

Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Filmibeat Telugu
నా డేటింగ్ లైఫ్ గురించి

నా డేటింగ్ లైఫ్ గురించి

నా జీవితంలో అఫైర్లు, డేటింగ్ గురించి ఏది దాచను. అయితే నా వ్యక్తిగత జీవితం గురించి నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు. మన పరిశ్రమలోనే డేటింగ్, అఫైర్లను సీరియస్‌గా తీసుకొంటారు. హాలీవుడ్‌లో హీరోయిన్లు పిల్లలు ఉన్నారా? పెళ్లి అయిందా? కాలేదా అనే విషయాన్ని అసలే చూడరు. అక్కడ ప్రతిభను మాత్రమే కొలమానంగా తీసుకొంటారు అని శృతిహాసన్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X