రెచ్చిపోయిన నాని హీరోయిన్.. ప్యాంట్ లేకుండా ఫొటోకు ఫోజులు!
కొంతమంది హీరోయిన్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టార్ హీరోయిన్ అనిపించుకో లేకపోతున్నారు. సాధారణంగా తెలుగు సినిమాల్లో అవకాశం రావడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటిది ఒక హీరోయిన్ వరుస అవకాశాలు దక్కించుకుని కూడా హీరోయిన్ గా సత్తా చాట లేకపోయింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాను నమ్ముకున్న ఆమె వరుస అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ సిద్ధికా శర్మ. ఇక ఆమె తాజాగా అందాలు ఆరబోసింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆల్ ది బెస్ట్ సినిమా ద్వారా
సిద్ధికా శర్మ 1991. డిసెంబర్ 19న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో జన్మించింది. ఐయితే ఆ తర్వాత పంజాబ్ కు మారిన సిద్ధికా శర్మ సినిమాల్లోకి రాకముందు మోడల్ గా చేసింది. అలా మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ఆమెకు తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది. జేడీ చక్రవర్తి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆల్ ది బెస్ట్ సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

షెఫాలీ శర్మ అని పేరు మార్చుకుని
అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు మరో అవకాశం రావడానికి సమయం పట్టింది. అయితే మొదటి సినిమా కోసం ఆమె లక్కీ శర్మ అనే పేరు పెట్టుకుంది. అదే ఏడాది ఆమె గాలి కుర్రోళ్ళు అనే మరో సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కోసం ఆమె షెఫాలీ శర్మ అని పేరు మార్చుకుంది. అయితే అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు.

స్వీటీ అనే పాత్రలో
అయితే ఆ తర్వాత రెండేళ్లకు కృష్ణవంశీ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన పైసా అనే సినిమాలో ఆమెకు మంచి రోల్ దొరికింది. ఆ సినిమాలో బాగా డబ్బున్న వ్యక్తి కూతురిగా స్వీటీ అనే పాత్రలో నటించి ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కోసం ఆమె తన పాత పేరును తెర మీదకు తెచ్చింది.

సైలెంట్ గా ఉండిపోయి
అయితే ఈ సినిమా హిట్ కాకపోవడంతో తెలుగులో నటిగా స్థిరపడాలి అన్న ఆమె కోరిక అయితే తీరలేదు. సుమారు ఐదేళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోయిన ఆమె ప్రేమ పరిచయం అనే సినిమాతో మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా కూడా వచ్చి వెళ్లిపోయిన సంగతి ఎవరికీ తెలియదు. దీంతో ఈ భామ అసలు ఏమైపోయిందా అనుకున్నారు అంతా. అయితే సినిమాల్లో కనిపించడం లేదన్న మాటే కానీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. అందులో ఆమె రకరకాల ఫోటోషూట్లు వదులుతూ రచ్చ చేస్తోంది.
Recommended Video

ప్యాంట్ లేకుండా దర్శనం
తాజాగా సిద్ధికా శర్మ తన హాట్ ఫోటోను షేర్ చేసింది. ఆ హాట్ ఫొటోలో ఆమె ప్యాంట్ లేకుండా దర్శనం ఇచ్చింది. కేవలం షర్ట్ మీద కనిపించి షాకిచ్చింది. కేవలం షర్ట్ మాత్రమే ధరించిన ఆమె కింద అంతా వదిలేసి తన తొడల అందాలను ఆరబోసింది. ఇక ఆమె ఫోటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











