Andrea Jeremiah: పొట్టి నిక్కరులో హాట్ సింగర్.. లో దుస్తులు లేకుండా బికినీ కంటే ఘాటుగా..
సింగర్ నుంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న బ్యూటీ ఆండ్రియా జెరెమియా. పాటలతో కొన్నాళ్ళు చాలా బిజీగా కనిపించిన ఆండ్రియా అనంతరం సినిమాలతో కూడా అదే స్థాయిలో బిజీగా మారిపోయింది. ఇక అమ్మడు అప్పుడప్పుడు తన గ్లామర్ తో ఉహించని విధంగా షాక్ ఇస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో అయితే ఆ డోస్ మరింత పెరిగింది. ఇక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే...

క్యాచీ పాటలు
ఆండ్రియా జెరెమియా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకుంటోంది. మొదట్లో సంగీత ప్రపంచంలోనే మునిగి తేలింది. కన్నడ సంగీతం బాగా అలవాటు చేసుకున్న తరువాత సినిమాల్లో పాడే అవకాశం లభించింది. క్యాచీగా పాటలు పాడడంలో అమ్మడు తన టాలెంట్ ను చాలాసార్లు బయటపెట్టింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, అనిరుధ్, యువన్ శంకర్ రాజా ఇలా ప్రముఖ కంపోజర్స్ సినిమాలలో సాంగ్స్ పాడింది.

తెలుగులో ఆ సాంగ్స్ తో క్రేజ్
ఆండ్రియా జెరెమియా తెలుగులో కూడా కొన్ని హిట్ సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకుంది. ఆమె పాడిన పాటలు వింటే నిజంగా ఆ సాంగ్స్ పాడింది ఆండ్రియా జెరెమియానేనా అని అనుకోకుండా ఉండలేరు. తెలుగులో జరా జరా (రాఖీ), దీపావళి దీపాన్ని (ధడ), గిలి గిలి గా (దేశముదురు) వంటి హిట్ సాంగ్స్ పాడింది.

హీరోయిన్ గా ఏకైక తెలుగు సినిమా
ఇక ఆండ్రియా చేసిన ఏకైక స్ట్రెయిట్ తెలుగు చిత్రం థడకా. నాగచైతన్య, సునీల్ హీరోలుగా నటించిన ఖ్ సినిమాలో ఆమె సునీల్ కు జోడిగా కనిపించింది. అంతకుముందు తమిళ సినిమాల్లో బాగానే నటించిన అమ్మడు అవి డబ్ కావడంతో తెలుగు వారికి మరింత ఎక్కువగా తెలిసింది. ఇక యుగానికి ఒక్కడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆమె నటించిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

బికినీలను తలపించేలా
ఆండ్రియా జెరెమియా సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు తన గ్లామరస్ అందాలతో కూడా స్టన్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. పొట్టి డ్రెస్ లలో చాలాసార్లు అమ్మడు బికినీలను తలపించేలా అందాలను హైలెట్ చేసింది. వయసు పెరుగుతున్నా కూడా ఇంకా పాతికేళ్ల బ్యూటీలానే తన అందంతో మాయ చేస్తోంది.

చిన్న నిక్కరులో షాకింగ్ స్టిల్
ఇక రీసెంట్ గా కూడా ఆండ్రియా జెరెమియా స్టైలిష్ గ్లామర్ తో స్టన్ అయ్యేలా చేసింది. చిన్న నిక్కరులో అమ్మడు తన లెగ్స్ అందాలను ఘాటుగా హైలెట్ చేసింది. ఇక టాప్ ఎద అందాలతో కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. దాదాపు బికినీ తరహాలోనే అమ్మడు సమతిపోగొట్టేసింది. ఇక ఆ ఫొటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సినిమాలతో బిజీబిజీగా..
ఆండ్రియా జెరెమియా ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతాయి అని మరోసారి రుజువు చేసింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలోనే 6 సినిమాల్లో నటిస్తోంది. అందులో పిసాసు 2, నో ఎంట్రీ వంటి సినిమాలు కాస్త హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక తెలుగులో ఆండ్రియా తడాఖా సినిమా తరువాత మరో సినిమా చేయడానికి ఆమెకు అవకాశాలు రాలేదు.


Click it and Unblock the Notifications











