‘త్రిష స్వలింగ సంపర్కురాలు.. సీనియర్ హీరోయిన్‌తో అలా పెళ్లి.. అలాంటి బంధం’
ఇళయ దళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం తమిళనాడులో టెలివిజన్ డైలీ సీరియల్‌లా కొనసాగుతున్నది. అయితే అత్యంత వివాదాస్పద అంశంగా మారిన ఈ డైవోర్స్ కాంట్రవర్సీలోకి త్రిషను లాగడంతో ఈ వ్యవహారం మరింత ముదిరినట్టు కనిపిస్తున్నది. అయితే త్రిషతో సంబంధం కారణంగానే తాము విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని ఆమె పరోక్షంగా చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్ వ్యక్తమవుతున్నది.
ఈ క్రమంలో త్రిషను కొన్ని వర్గాలు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో నిప్పులు పోశావంటూ డైరెక్ట్‌గా మీడియాలోని ఓ వర్గం ఎటాక్ చేస్తున్నది. ఈ క్రమంలో సింగర్ సుచిత్ర అలియాస్ సుచీలీక్ తాజా ఇంటర్వ్వూలో సంచలనం వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. సుచీ లీక్స్ చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
త్రిష డేటింగ్, అఫైర్ వ్యవహారాల గురించి సింగర్ సుచిత్ర గతంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రానా దగ్గుబాటితో త్రిష అఫైర్, పార్టీలో అసభ్య సన్నివేశాల దృశ్యాలను సోషల్ మీడియాలో లీక్ చేసి సంచలనం రేపారు. అయితే కొద్దికాలంల ఇలాంటి లీక్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే తాజాగా విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విడాకులకు కోర్టును ఆశ్రయించడంంతో మరోసారి సుచిత్ర మీడియాలో సెంటర్ ఆఫ్ ది కాంట్రవర్సీ అయింది.

ఇటీవల సుచిత్ర తమిళ మీడియాకు ఇచ్చిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిష గురించి సంచలన విషయాలు, ఊహాకు అందని విషయాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు. త్రిషకు S*x పార్టీలు చేసుకోవడం అలవాటు. పలువురు హీరోలతో కలిసి అలాంటి పార్టీలు చేసుకొన్న దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా బార్స్‌కు వెళ్లి బాయ్స్‌ను తెచ్చుకోవడం అలవాటు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా త్రిష ద్విలింగ సంపర్కురాలు (బై సెక్సువల్). పురుషులు, మహిళలతో శృంగారం చేస్తుంటుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణన్‌తో మంచి బంధం ఉంది. వారిద్దరూ బౌద్ధ సంప్రదాయం ప్రకారం వివాహం కూడా చేసుకొన్నారు అంటూ మరో బాంబు పేల్చింది. అయితే ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే విషయంపై నెటిజన్ల మధ్య చర్చ జరుగుతుంది. ఇలాంటి అంశాలు ఊహకు అందకుండా ఉండటంతో సుచిత్ర చేస్తున్న ఆరోపణల్లో కొందరు తేలికగా తీసుకొంటున్నారు.
ఇదిలా ఉండగా, తనపై వస్తున్న రూమర్లు, గాసిప్స్, ఆరోపణలపై త్రిష గానీ, అటు విజయ్ గానీ పెదవి విప్పడం లేదు. ఎవరేమనుకొన్నా పర్వాలేదు. మన పని మనం చూసుకొందామనే ధోరణిలో వెళ్తున్నారు. విజయ్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. త్రిష మాత్రం తన ప్రొఫెషనల్ వర్క్‌పై దృష్టిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అయితే సుచిత్ర చేసిన కామెంట్స్‌పై త్రిష ఏమైనా స్పందిస్తారా? లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది.


Click it and Unblock the Notifications











