హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హాట్ షో: సినిమాలో సీతగా.. రియల్ లైఫ్‌లో టాప్‌లెస్ దారుణంగా!
ఎంతో మంది అమ్మాయిలో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నా.. అందులో చాలా తక్కువ మంది మాత్రమే గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుంది. తద్వారా మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తూ తెగ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మృణాల్ ఠాకూర్. అంతకు ముందే బాలీవుడ్‌లో సందడి చేసిన ఈ భామ.. 'సీతా రామం' చిత్రంతో తెలుగులోకి వచ్చింది. అంతే ఆమె పేరు మారుమ్రోగిపోతోంది. ఫలితంగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలోనూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అప్పుడే ఎంట్రీ.. ఫుల్ పాపులర్
మృణాల్ ఠాకూర్ మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేస్తూ ఫుల్ పాపులర్ అయింది.

‘సీతా రామం’తో తెలుగులోకి
సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతోన్న మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాలతో పూర్తి స్థాయి ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభం దక్కినట్లు అయింది.

ఒక్క సినిమాతో కెరీర్ స్పీడుగా
'సీతా రామం' సినిమాతో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. మరీ ముఖ్యంగా ఇక్కడ అందరు కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా బాగానే అందుకుంటోంది. ఇలా ఇప్పటికే మృణాల్ ఠాకూర్ తెలుగులో కొన్ని సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

డేట్స్ కోసం... ఇక్కడా అక్కడా
చాలా కాలం పాటు మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. అదే సమయంలో ఈ మూవీ వల్ల ఆమె దక్షిణాదిలోనూ మెరిసింది. దీంతో తెలుగు ఫిల్మ్ మేకర్లే కాదు.. దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఆమె డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఈ బ్యూటీ సెన్సేషన్ అవుతోంది.

సోషల్ మీడియాలో హడావిడి
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది.

అందాలు ఆరబోస్తూ సందడి
సుదీర్ఘ కాలంగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను కూడా మృణాల్ ఠాకూర్ ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. దీంతో భామ తెగ హైలైట్ అవుతోంది.

మృణాల్ న్యూడ్ పిక్స్ వైరల్
సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఒంటిపై నూలుపోగు లేకుండా ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా మృణాల్ ఠాకూర్ అందాలు నెటిజన్లకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











