బాత్‌టబ్‌లో ఘోరంగా సీతా రామం హీరోయిన్: ఎద అందాలతో కవ్విస్తూ ఘాటుగా!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా వచ్చారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే పాపులర్ అయ్యారు. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా కాలం క్రితమే నటగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ భామ.. తెలుగులోకి వచ్చిన తర్వాతనే ఓ రేంజ్‌లో ఫేమస్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. దానిపై మీరు కూడా లుక్కేయండి!

అలా ఎంటరైన మృణాల్

అలా ఎంటరైన మృణాల్

మోడల్‌గా సందడి చేస్తూ ఫేమస్ అయిన సమయంలోనే మృణాల్ ఠాకూర్.. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో లీడ్ రోల్స్ చేసింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. తద్వారా అప్పట్లోనే గుర్తింపు పొందింది.

తెలుగులో సెన్సేషనల్‌గా

తెలుగులో సెన్సేషనల్‌గా

సీరియల్ నటిగా క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్.. ఉత్తరాదిలో ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ హిట్‌ను అందుకుంది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీతో పాటు పేరూ దక్కాయి.

నానితో సినిమా చేస్తోంది

నానితో సినిమా చేస్తోంది

'సీతా రామం' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మృణాల్ ఠాకూర్ పేరు సెన్సేషన్‌గా మారింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆమె ఎంతో మంది హృదయాలను దోచుకుంది. ఫలితంగా ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకోవడంతో పాటు వరుసగా అవకాశాలను కూడా అందుకుంటోంది. ఇలా ఇప్పటికే మృణాల్ ఠాకూర్.. నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

బడా ప్రాజెక్ట్స్.. ఆ స్టార్లతో

బడా ప్రాజెక్ట్స్.. ఆ స్టార్లతో


మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే ఎనలేని రీతిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ భామ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ కొన్ని ప్రాజెక్టుల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ

గతంలో కంటే ఇప్పుడు మరింతగా సినిమా ఛాన్స్‌లు అందుకుంటూ బిజీగా గడుపుతోన్న మృణాల్‌ ఠాకూర్‌.. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తోంది.

గ్లామర్ షోతో గీత దాటేసి

గ్లామర్ షోతో గీత దాటేసి


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో మృణాల్‌ ఠాకూర్‌ చేస్తోన్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను మృణాల్‌ ఠాకూర్‌ ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ పేరు సెన్సేషన్‌గా మారిపోతోంది.

బాత్‌టబ్‌లో హీరోయిన్

బాత్‌టబ్‌లో హీరోయిన్

సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ ఉండే హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్‌టబ్‌లో పడుకుని హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. అయితే, బెలూన్స్‌ను అడ్డు పెట్టుకుని అందాలను కవర్ చేస్తోంది. అయినా మృణాల్‌ ఠాకూర్‌ ఎద అందాలు నెటిజన్లను యమా కవ్విస్తూనే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X