Don't Miss!
- News
బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీకి వానగండం; ఈ ప్రాంతాల్లోనే వర్షం పడే ఛాన్స్!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సీతా రామం హీరోయిన్ అందాల విందు: క్లీవేజ్ షోతో టెంప్ట్ చేస్తోన్న బ్యూటీ
టాలీవుడ్‌లోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటోన్నారు. అందులో సీతా రామం ఫేం మృణాల్ ఠాకూర్ ఒకరు. వాస్తవానికి ఎప్పుడో సినీ రంగంలోకి ప్రవేశించిన ఈ భామ.. తెలుగు చిత్రంతోనే ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ హడావిడి చేసేస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీకోసమే!

అప్పుడే మొదలైన ప్రయాణం
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే మృణాల్ ఠాకూర్ మోడల్‌గా సందడి చేసింది. ఆ వెంటనే 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇలా అప్పట్లోనే ఫుల్ ఫేమస్ అయింది.
బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!

‘సీతా రామం'తో తెలుగులోనూ
ఒకవైపు సీరియళ్లు, మరోవైపు బాలీవుడ్ చిత్రాలు చేస్తోన్న మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాలతో పూర్తి స్థాయి ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా భారీ హిట్‌ను అందుకుంది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభం సొంతమైంది.

జెట్ స్పీడ్.. నాని సినిమాతోనే
మృణాల్ ఠాకూర్ పేరు 'సీతా రామం' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆమె కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకోవడంతో పాటు వరుసగా సినిమా ఛాన్స్‌లు కూడా దక్కించుకుంటోంది. ఇలా ఇప్పటికే మృణాల్ ఠాకూర్.. నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.
జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!

క్రేజీ ప్రాజెక్ట్స్.. ఆ బడా స్టార్లతో
కెరీర్ ఆరంభం నుంచీ మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ భామ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ కొన్ని ప్రాజెక్టుల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో బిజీగానే
వరుస అవకాశాలతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!

అందులో మాత్రం తగ్గట్లేదు
మృణాల్ ఠాకూర్ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ గురించి చాలా మందికి తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను మృణాల్ ఠాకూర్ ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ సంచలనం అవుతోంది.

మృణాల్ ఠాకూర్ క్లీవేజ్ షో
సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ డ్రెస్, షార్ట్ గౌన్ వేసుకుని ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా మృణాల్ ఠాకూర్ ఎద అందాలు నెటిజన్లను యమా రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్ అన్ని ఇంట్నెట్‌లో వైరల్‌గా మారాయి.