కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా అడుగు పెట్టారు. అందులో ఒకరిద్దరు మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను అందుకున్నారు. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈ భామ.. 'సీతా రామం' చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఇందులో ఆమె చేసిన పాత్ర ఎంతో హైలైట్ అయింది. ఫలితంగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇక, సోషల్ మీడియాలో తెగ సందడి చేసే మృణాల్ తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా మొదలైన మృణాల్ కెరీర్
మోడల్‌గా కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలోనే మృణాల్ ఠాకూర్ 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో నటిగా మారింది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేస్తూ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.

‘సీతా రామం’తో టాలీవుడ్‌లో
బాలీవుడ్‌లో చాలా కాలం నుంచి ఫుల్ బిజీగా గడుపుతోన్న మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాలతో పూర్తి స్థాయి ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ కూడా సొంతం అయింది.

కెరీర్ స్పీడుగా.. రెండోది కూడా
'సీతా రామం' సినిమాతో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. మరీ ముఖ్యంగా ఇక్కడ అందరు కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా బాగానే అందుకుంటోంది. ఇలా ఇప్పటికే మృణాల్ ఠాకూర్.. నేచురల్ స్టార్ నానితో ఛాన్స్ పట్టేసింది. ఇటీవలే దీనిపై ప్రకటన వచ్చింది.

బడా హీరోలతోనే.. సౌత్‌లోనూ
మరాఠిలో, హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. దీంతో ఇప్పుడు ఈ భామ ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాల్లో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఆమె డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
ఒకవైపు కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

ఎక్కువగా అందాలు చూపిస్తూ
చాలా ఏళ్లుగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను కూడా మృణాల్ ఠాకూర్ ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. దీంతో ఏకంగా ఇంటర్నెట్‌నే ఊపేస్తోంది.

అదిరిపోయే పిక్స్ వదిలిందిగా
సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కిటికీ స్టైల్‌లో ఉన్న టాప్‌ను వేసుకుని ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా మృణాల్ ఠాకూర్ ఎద అందాలు నెటిజన్లకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











