అప్పుడు పద్దతిగా..ఇప్పుడు రెచ్చిపోయిన రవితేజ హీరోయిన్.. వెనుక అంతా కనపడేలా హాట్ ఫోజు!

రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన 'నేనింతే' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సియా గౌతమ్ తెలుగు వారికి సుపరిచితమే. ఈమె అసలు పేరు అధితి గౌతమ్ అయినప్పటికీ సియా గౌతమ్ గానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అయితే ఆ తరువాత పూర్తిగా కనుమరుగు అయిన ఈ భామ ఇప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

 అదితి గౌతమ్

అదితి గౌతమ్

ఇండస్ట్రీలోని వాళ్ళ కష్టాలను వాస్తవంగా తెరకెక్కించిన మూవీస్ లో రవితేజ హీరోగా చేసిన నేనింతే సినిమా ఉత్తమ నటుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన సియా గౌతమ్ కి ఇదే తొలి మూవీ. సియా గౌతమ్ అసలు పేరు అదితి గౌతమ్ కాగా ఆమె ఎందుకో ఈ సినిమా తరువాత తెలుగులో పెద్దగా కనిపించలేదు.

స్టార్ హీరోయిన్ అయినప్పటికీ

స్టార్ హీరోయిన్ అయినప్పటికీ

2008 లో వచ్చిన 'నేనింతే' చిత్రంలో ఈమె సంధ్య అనే పాత్ర పోషించింది. పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ చిన్న స్థాయిలో రైటర్ గా పనిచేసే రవి(రవితేజ) ని ప్రేమించే అమ్మాయిగా ఆమె కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఏ రకంగా వేధింపులకు గురవుతారు అనే విషయాన్ని ఈ పాత్ర ద్వారా చూపించాడు పూరి. ఆమె కూడా ఆ పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసింది.

గ్లామర్ షో విషయంలో

గ్లామర్ షో విషయంలో

ఆ సినిమాలోనే గ్లామర్ షో విషయంలో కూడా ఈమె అస్సలు తగ్గలేదు. అయితే ఆ చిత్రం హిట్ అయితే సియాకు ఎక్కువ అవకాశాలు వచ్చేవేమో.. కానీ ఆ చిత్రం హిట్ అవ్వలేదు కాబట్టి.. ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత క్రిష్ డైరెక్షన్లో 'వేదం' సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ అది పెద్ద గుర్తుంచుకునే పాత్ర అయితే కాదు.

 ప్రియాదత్ పాత్రలో

ప్రియాదత్ పాత్రలో

ప్రస్తుతం ముంబై లో ఉంటున్న సియా గౌతమ్ సినిమాలతో పాటు వాళ్ళ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు. నేనింతే తర్వాత వేదం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈమె ఆ తర్వాత 2016 లో 7 ప్రేమ కథలు అనే సినిమాలో నటించింది. సంజయ్ దత్ జీవిత కధ ఆధారంగా వచ్చిన హిందీ సినిమా సంజు లో సంజయ్ సోదరి ప్రియాదత్ పాత్రలో సియా గౌతమ్ ఒదిగిపోయింది.

 చాలా బోల్డ్‌గా

చాలా బోల్డ్‌గా


నిజ‌జీవితంలో ఆమె చాలా బోల్డ్‌గా వుంటుంది. ఇందుకు ఆమె త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టుకున్న ఫొటోలు, డాన్స్‌లు వంటివి అద్దం పడుతూ ఉంటాయి. బాలీవుడ్‌లో ఒక‌టి రెండు సినిమాలు చేసినా లాభంలేక యాడ్ పిలిమ్స్ చేస్తుంద‌ని ముంబైలో తన అన్నయ్య, వదినలతో కలిసి ఉంటుందని అంటున్నారు. ఇక గోపీ చాంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా ఒక ఘాటు క్యారెక్టర్ చేస్తున్నట్టుంది,

తెలుగు దర్శకుల కంట

తెలుగు దర్శకుల కంట


తెలుగు దర్శకుల కంట పడాలి అనుకుంటుందో ఏమో తెలియదు కానీ ఆమె హాట్ ఫోటో షూట్స్ చూస్తే మ‌ర‌లా తెలుగులోకి రావాల‌నుకుంటుందని అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో వీపంతా కనిపిస్తూ ఉండగా రెడ్ డ్రెస్ లో ఆమె అందాలు చిందిస్తోంది. ఆమె తెలుగు మీద ఫోకస్ పెట్టే అలా చేస్తున్నట్టు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X