మినీ బ్లూ డ్రెస్ లో మెరిసిన దిశా... క్లీవేజ్, థైస్ చూపిస్తూ మతిపోగొట్టే దర్శనం!

బాలీవుడ్లో ఒకప్పుడు హాట్ బాంబ్ అంటే మల్లికా శెరావత్ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించింది దిశా పటాని. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా ఈ భామ ఇంకా సరైన హిట్ అందుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తన తాజా ఫోటోషూట్ వదిలింది. అందులో ఆమె అందానికి అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి

అందాల పోటీలలో కూడా

అందాల పోటీలలో కూడా

ఉత్తరప్రదేశ్లోని రాజ్ పుత్ కుటుంబంలో జన్మించిన దిశా పటాని చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. ఆమె తండ్రి తల్లి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే ఆమె సోదరి ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ గా పని చేస్తున్నారు.. అయితే లక్నోలోని ఒక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన దిశ తొలుత మోడలింగ్ మీద దృష్టి పెట్టింది. ఆమె మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ఆమె పలు అందాల పోటీలలో కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది.

 వరుస అవకాశాలు

వరుస అవకాశాలు


తొలుత ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ అనే సినిమాలో మౌని పాత్రలో నటించి మెప్పించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్క లేదు. ఆ తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంలో ధోని మాజీ ప్రియురాలు ప్రియాంక ఝా పాత్రలో నటించిన ఆమెకు బాలీవుడ్లో మంచి గుర్తింపు దక్కింది. అయితే వరుస అవకాశాలు వస్తాయి అనుకుంటే అలా జరగలేదు.

రాధే సినిమాలో

రాధే సినిమాలో


ఒక ఏడాది తర్వాత ఆమె చైనీస్ సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించిన ఆమె బాలీవుడ్ లో తనదైన మార్కు వేసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమెకు వరుస అవకాశాలు అయితే వెంటవెంటనే దొరకలేదు. ఆ తర్వాత భారత్ అనే సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత భాగీ త్రీ అనే సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి గత ఏడాది సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమాలో మాత్రం హీరోయిన్ పాత్ర దక్కించుకుంది.

మ్యూజిక్ వీడియోస్ లో

మ్యూజిక్ వీడియోస్ లో


ఇక ఆమె చేతిలో ప్రస్తుతానికైతే మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏక్ విలన్ రిటర్న్స్ కాగా మరొకటి యోధ అనే సినిమా.. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయింది. ఈ రెండు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆమె నటిస్తున్న మరో సినిమా మాత్రం షూటింగ్ దశలోనే ఉంది.. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే ఆమె మరోపక్క మ్యూజిక్ వీడియోస్ లో కూడా అడపాదడపా కనిపిస్తూ ఉండేది. అందులో భాగంగానే ఇప్పటివరకు రెండు మ్యూజిక్ వీడియోస్ లో దిశా పటాని కనిపించింది.

 హాట్ ఫోటోలు

హాట్ ఫోటోలు


సినిమాలలో కనిపిస్తున్న కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఈ భామ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో మిగతా హీరోయిన్లు అందరితో పోలిస్తే మంచి ఫాలోవర్ బేస్ కలిగి ఉన్న దిశా పటాని తన హాట్ ఫోటో షేర్ చేసిన వెంటనే అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది.

ఆమె తన బాయ్ ఫ్రెండ్

ఆమె తన బాయ్ ఫ్రెండ్


తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన టైగర్ పంటి 2 స్క్రీనింగ్ కోసం హాట్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఆ డ్రెస్‌లో ఆమె అందరి చూపులు తనవైపు తిప్పుకునేలా అందాలన్నీ ఆరబోసింది. క్లీవేజ్, థైస్ చూపిస్తూ మినీ బ్లూ డ్రెస్ లో మెరిసి, మతిపోగొట్టేలా దర్శనం ఇచ్చింది. ఆ హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X