శోభితా ధూళిపాల కండోమ్ యాడ్ వీడియో వైరల్.. నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ట్రెండింగ్
Naga Chaitanya-Shobitha:ఇవ్వాళ సోషల్ మీడియాలో నాగ చైతన్య, సమంత, శోభితాల పేర్లు, ఫోటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. అందులో చైతూ, శామ్ ఓల్డ్ పిక్స్, మ్యారేజ్ ఫోటోస్ వైరల్ అవుతుంటే.. శోభితా హాట్ ఫోటోస్, హాట్ హాట్ వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ అమ్మడుకు టాలీవుడ్ యాక్టర్ గా అంతగా సక్సెస్ గానీ, ఫేమ్ గానీ లేకపోయినా.. ఒకసారిగా ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అందుకు మొదటి కారణం అక్కినేని నాగ చైతన్యతో ఈ అమ్మడు నిశ్చితార్థం కావడం.
వాస్తవానికి చైతూ- సామ్ ల బ్రేకప్ కేవలం అక్కినేని ఫ్యామిలీనే కాదు.. టోటల్ ఇండస్ట్రీకి బిగ్ షాక్. సమంతతో విడిపోయాక చైతూ.. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా.. గత రెండేళ్ల కిత్రం హాట్ బ్యూటీ శోభితాతో పరిచయం, లవ్, డేటింగ్.. నేడు ఎంగేజ్ మెంట్ వరకు వచ్చింది.
దీంతో అక్కినేని ఫ్యాన్సే కాదు.. నెటిజన్లు కూడా శోభితా గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ హాట్ బ్యూటీ చేసిన సినిమాలేంటీ ? ఆ సినిమా కెరీర్ ఎలా ప్రారంభమైందనే విషయాలను ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

శోభితా.. తన కెరీర్ ను మోడల్‌గా స్టార్ట్ చేసింది. అప్పట్లో బికినీ షూట్స్ తో కుర్రాళ్లను ఆగం చేసేది. పైగా ఆ బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేసింది. ఆ తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఈ హాట్ బ్యూటీ తన అందాల ఆరబోతతో, కాకరేపే లిప్ లాక్స్ తో .. యంగ్ ఆడియన్స్ ను పిచ్చోళ్లను చేసిందనే చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ శోభితా మెయిన్ రోల్ లో నటించిన 'ది నైట్ మేనేజర్' సిరీస్ లో ఈ అమ్మడు గ్లామర్ షోకు నో లిమిట్స్. రియల్లీ ఆ సిరీస్ లోని కొన్ని ఇంటిమేట్ సీన్స్ చూస్తే.. నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది.
ఇదిలా ఉంటే.. శోభితా తన కెరీర్ ప్రారంభంలో ఓ యాడ్ లో తెగ రెచ్చిపోయి నటించింది. ఇప్పుడు ఆ యాడ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేసే.. యాడ్ ఎంటీ అనుకుంటున్నారా..? అదే ఒక కండోమ్ యాడ్. ఈ యాడ్ లో రణవీర్ సింగ్, శోభితా కలిసి నటించారు. ఈ యాడ్ లో శోభితా.. హాట్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తూ.. తన సెక్సీ థైస్‌ని అంతే సెక్సీగా చూస్తూంటే కుర్రాళ్లకి చెమటలు పట్టాల్సిందే

ఆ యాడ్ లో శోభితా .. తన బ్యాక్ ప్యాకెట్ లో కండోమ్ ను పెట్టుకొని.. తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అందులోనూ పొట్టి షార్ట్ వేసుకున్న శోభితా ..శృంగారం చేయడానికి అనువైన సెక్సీ పోజులిస్తూ యూత్ ను పిచ్చెక్కిస్తోంది. నిజంగా చైతూ హుబీ మాత్రం నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దుమారం రేపుతున్నాయి. అక్కినేని ఇంటి కోడలు ఇలాంటి యాడ్ లో నటించడమేంటీ? అని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











