Sobhita Dhulipala: తెలుగమ్మాయి శోభిత అరాచకం.. బరితెగించేసిందిగా..
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఎలా అయితే తెలుగమ్మాయిలు రాణించారో.. ఇప్పుడు కూడా అలాగే దూసుకుపోతున్నారు. ఈ మధ్య కాలంలో శోభిత ధూళిపాళ్ల తెలుగు కంటే ఎక్కువగా హిందీలో సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఇది నైట్ మేనేజర్ సెకండ్ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శోభిత దోలిపాళ్ల తన అందాలతో మత్తెక్కిస్తోంది. మరీ ముఖ్యంగా తమన్నా కంటే రెచ్చిపోయి నటించిన అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...

ది నైట్ మేనేజర్ లో శోభిత: తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల... గూడచారి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మేజర్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ కాలంలో పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రెండు భాగాల్లోనూ కొన్ని అంశాలను సరసన ఒక కీలక పాత్రలో నటించింది. ఇక ఆమె నటించిన ది నైట్ మేనేజర్ అనే ఒక వెబ్ సిరీస్ గత కొంతకాలం క్రితం విడుదలై ఆమెకు మరింత హాట్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్: ఇక ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన సీక్వెల్ అంటే రెండో భాగం ఈనెల 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో శోభిత గతం కంటే మరింత బోల్డుగా నటించినట్లు తెలుస్తోంది. నెటిజన్లు ఈ మేరకు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఈ సిరీస్ లో నటించగా అతనితో రెచ్చిపోయి ఒక రేంజ్ లో ఇంటిమేట్ సీన్స్ లో యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

తమన్నాను మించిపోయిందిగా...: ఇక ఆమె రొమాంటిక్ సీన్స్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఆమె ఫ్యాన్స్ భలే రెచ్చిపోయింది గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని ఒక నైటిజన్ కామెంట్ పెడితే ఈ శోభిత ఏంట్రా తమన్నా ని మించిపోయారా బోల్డ్ సీన్లు చేసింది అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

హిందీలో రీమేక్:
అయితే నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద అటు నాగచైతన్య కానీ ఇటు శోభిత దూళిపాళ్ల కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. ఇక ఇది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే... ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఒక దాని ఆధారంగా దీన్ని హిందీలో రీమేక్ చేశారు. సందీప్ మోడీ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ తిలోతమ శ్యామ్ శాశ్వత చటర్జీ రవి బెహ్ల ప్రధాన పాత్రలలో నటించారు.


Click it and Unblock the Notifications











