Shobhitha Dhulipala: శోభిత ధూళిపాళ పెళ్లి తరువాత .. ఏ హీరోతో రొమాన్స్ చేయబోతుందా తెలుసా?

Shobhitha Dhulipala: స్టార్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల గత కొంతకాలంగా అమ్మడు ట్రెండింగ్ లో ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరికీ లేని క్రేజ్ సొంతం చేసుకుంది. శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. గత కొంతకాలంగా ఈ హీరోయిన్ నటిస్తున్న సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్లు రావట్లేదు. దీంతో పెళ్లి తర్వాత శోభిత సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనే సందేహం కూడా ఫ్యాన్స్ లో వచ్చింది. కానీ, ఆ సస్పెన్స్ కు తెరదించుతూ తన అప్ కమింగ్ మూవీ గురించి ఒక కేజీ అప్డేట్ ఇచ్చింది శోభిత.

శోభిత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ అమ్మడు పలు షోల్లో పాల్గొని తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకోంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది శోభిత. ఇలా తొలిసారి విక్కీ విశాల్ హీరోగా నటించిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమాలో నటించింది. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే హిందీ చిత్రాల్లో నటించి.. బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శోభిత. ఆ తర్వాత తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి.

Sobhita dhulipala upcoming film after marriage signed under suresh productions

అలా.. అడవి శేషు హీరోగా నటించిన 'గూఢచారి' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది శోభిత. మీ అమ్మడు నటించిన మేడ్ ఇన్ ఎవెన్, ది నైట్ మేజర్, మేజర్ వంటి సినిమాలతో మంచి పాపులార్టీని సంపాదించుకుంది. ఆమె నటించిన 'ది నైట్ మేయర్' అనే సినిమా ఎమ్మి అవార్డులకు నామినేట్ అయ్యింది. ఎమ్మీ అవార్డును 14 కేటగిరీలలో ఇస్తారు. ఇండియా నుండి ఎన్నికైన తొలి సిరీస్ 'ది నైట్ మేజర్' అరుదైన రికార్డును సృష్టించింది.

ఇదిలా ఉంటే.. శోభిత- నాగచైతన్యల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. వీరి వివాహ వేడుక అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. వీరి వివాహ వేడుకల్లో ఇరు కుటుంబాల సన్నిహితులు స్నేహితులు అది కొద్ది మంది మాత్రమే తెలుస్తుంది. ఇదిలా ఉంటే శోభిత.. నాగచైతన్య తో వివాహం తర్వాత సినిమాలలో నటిస్తుందా? లేదా?అనే అనుమానం ప్రేక్షకులలో ఉండేది. ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ శోభితం తన అప్కమింగ్ మూవీ ని ప్రకటించింది.శోభిత చివరిసారిగా నటించడం లవ్ సితార. ఈ సిరీస్ కు మంచి టాక్ వచ్చింది. ఇందులో కాస్త బోల్డ్ గా కనిపించిన తన నటనతో మెప్పించింది.

Sobhita dhulipala upcoming film after marriage signed under suresh productions

అయితే శోభిత దూళిపాళ వివాహం తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ లో నటించబోతుందనేది కూడా చర్చనీయమే. కానీ, శోభిత తన నెక్స్ట్ మూవీలో మాత్రం పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుందన్న సమాచారం. సరికొత్త జోనర్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి విశ్వ దేవరాజు కొండ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేటివ్ త్రిల్లర్ గా తెరక్కబోతున్న ఈ సినిమాకు 'చంద్ర' అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారట. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించగా.. శోభిత తన వివాహం తర్వాత షూటింగ్లో పాల్గొనబోతుందని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ త్వరలో రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X