Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరీ ఇంత హాటా? బీచ్ ఒడ్డున సోకులు ఆరబోసిన సోనాల్ చౌహాన్
'లెజెండ్', 'డిక్టేటర్' చిత్రాల్లో గ్లామర్ షోతో టాలీవుడ్లో హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో సెక్సీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె బీచ్ ఒడ్డున బికినీలో సోకులు ఆరబోస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అసలే ఎండలు మండిపోతున్నాయంటే... తన అందాల ఆరబోతతో మరింత హీట్ పుట్టిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సోనాల్ పోస్ట్ చేసిన ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 2 లక్షలకుపైగా లైకులు, కామెంట్లతో ఈ ఫోటో వైరల్ అయింది.
సినిమా అవకాశాలు పెద్దగా లేక పోయినా... అందాల ఆరబోత పరంగా ముందు ఉంటోంది ఈ ముంబై బ్యూటీ. రోజుకో హాట్ పిక్ షేర్ చేస్తూ తన గుర్తింపును చాటుకునే ప్రయత్నం చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే తెలుగులో డిక్టేటర్ తర్వాత మళ్లీ చాన్సులు రాలేదు. బాలీవుడ్లో చేసిన 'పల్టాన్', 'జాక్ అండ్ జిల్' చిత్రాలు సైతం బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.
మోడలింగ్ రంగానికి చెందిన సోనాల్ చౌహాన్ 2008లో 'జన్నత్' అనే బాలీవుడ్ మూవీ ద్వారా తెరంగ్రటం చేశారు. తొలి చిత్రంలోనే గ్లామర్ షో, శృంగార సీన్లతో టెంపరేచర్ అమాంతం పెంచేసింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడతో పాటు పలు హిందీ చిత్రాలు చేసినా సరైన బ్రేక్ రాలేదు.
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. ఆమె నటించిన 'స్కై ఫైర్' అనే సిరీస్ మంగళవారం 'జీ5' అనే ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంలో విడుదలైంది. ఇది హిట్టయితే ఆమెకు వరుసగా ఇలాంటి అవకాశాలే వచ్చే అవకాశం ఉంది.