నాగార్జున బ్యూటి ఘాటైన అందాల విందు.. పొట్టి బట్టల్లో మొత్తం చూపిస్తూ!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడు ఎవరో ఒకరు కొత్త హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ వారిలో అందరూ అనుకున్నంత స్థాయిలో క్రేజ్, ఫేమ్ తెచ్చుకోలేరు. సినిమాలు హిట్ అయినా, గ్లామర్ ఎంతగా ఒలకబోసినా సరే పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతుంటారు. అలాంటి వారిలో మోస్ట్ అండర్ రేటెడ్ గ్లామరస్ బ్యూటి సోనాల్ చౌహన్ ఒకరు. రెయిన్ బో అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఈ ముద్దుగుమ్మ బాలయ్య బాబు లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ కవ్విస్తోంది.

ప్రచారకర్తగా : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులో జన్మించిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహన్ విద్యాభ్యాసం తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటి చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. దీంతో ఎన్నో రకాల బ్రాండ్లకు ప్రచారరక్తగానూ చేసింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది.

Sonal Chauhan Glamour Look In Latest Short Jeans Over Boat Video

హిందీ చిత్రంతో : మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో పాపులర్ అయిన సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అప్పుడు ఆ అవకాశాలు తిరస్కరించిన ఈ గ్లామరస్ బ్యూటీ కొద్దికాలానికి 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది. ఇందులో నటన మాత్రమే కాకుండా గ్లామర్ పరంగానూ అందాలను ఆరబోసింది. దీంతో ఆరంభంలోనే సోనాల్ చౌహాన్‌కు ఎనలేని గుర్తింపు లభించినట్లయింది.

Sonal Chauhan Glamour Look In Latest Short Jeans Over Boat Video

సోనాల్ సినిమాలు : జన్నత్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది గార్జీయస్ బ్యూటి సోనాల్ చౌహన్. 'రెయిన్‌బో' మూవీ ద్వారా టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన ఈ భామ 2014లో నట సింహం బాలకృష్ణ సరసన 'లెజెండ్' చిత్రంలో అలరించింది. దీంతో క్లిక్ అయిన ఈ భామ వరుసగా 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసింది.

Sonal Chauhan Glamour Look In Latest Short Jeans Over Boat Video

నాగార్జునతో కలిసి : ఒక్క బాలయ్యతోనే మూడు సినిమాల్లో నటించిన ఘనత సాధించింది సోనాల్ చౌహన్. అయితే అందానికి అందం, నటనతోపాటు హాట్ గా అందాలను ఆరబోసే సోనాల్ చౌహాన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె సీనియర్ హీరోలతో కూడా నటించడానికి ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే గతేడాది టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునతో జోడీ కట్టింది.

Sonal Chauhan Glamour Look In Latest Short Jeans Over Boat Video

క్వశ్చన్ మార్క్ : ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'ది ఘోస్ట్' మూవీలో గ్లామర్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది ముద్దుగుమ్మ సోనాల్ చౌహన్. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ది ఘోస్ట్' మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం పాలైంది. దీంతో సోనాల్ చౌహన్ తెలుగు సినీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ చేస్తోంది.


వీడియో వైరల్ : అల్ట్రా గ్లామరస్ బ్యూటి సోనాల్ చౌహాన్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తాజాగా ఘాటు వీడియో ఒకటి వదిలింది. ఇందులో పొట్టి జీన్స్, స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకుని కింది అందాలను చూపించేసింది. సముద్రంలో బోట్ లో వెళ్తూ జుట్టు సవరిస్తూ అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X