హాట్ షోలో బాలయ్య బ్యూటీ సోనాల్ ఓవర్ డోస్.. థైస్ పైవరకు కనిపించేలా!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడు ఎవరో ఒకరు కొత్త హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ వారిలో అందరూ అనుకున్నంత స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేరు. సినిమాలు హిట్ అయినా, గ్లామర్ ఎంతగా ఒలకబోసినా సరే పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతుంటారు. అలాంటి వారిలో మోస్ట్ గ్లామరస్ బ్యూటి సోనాల్ చౌహన్ ఒకరు. రెయిన్ బో అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఈ బ్యూటి బాలయ్య బాబు లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో యూత్ కు అందాల వల విసురుతూ హైలెట్ అవుతోంది.
మోడలింగ్ రంగంలో : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులో జన్మించిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహన్ విద్యాభ్యాసం తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటి చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. దీంతో ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది.

నటనతోనే కాదు : మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో పాపులర్ అయిన సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వరించాయి. అప్పుడు ఆ అవకాశాలు తిరస్కరించిన ఈ హాట్ బ్యూటీ కొద్దికాలానికి 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరపై ప్రత్యక్షమైంది. ఇందులో నటన మాత్రమే కాకుండా గ్లామర్ పరంగానూ అందాలను ఆరబోసింది. దీంతో ఆరంభంలోనే సోనాల్ చౌహాన్‌కు ఎనలేని గుర్తింపు లభించినట్లయింది.
బాలయ్యతో మూడు : జన్నత్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది హాట్ సుందరి సోనాల్ చౌహన్. 'రెయిన్‌బో' మూవీ ద్వారా టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన ఈ భామ 2014లో నట సింహం బాలకృష్ణ సరసన 'లెజెండ్' చిత్రంలో అలరించింది. దీంతో క్లిక్ అయిన ఈ భామ వరుసగా 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసింది. ఆమె బాలయ్యతోనే మూడు సినిమాల్లో నటించడం విశేషం.

యాక్షన్ సన్నివేశాల్లో : అందానికి అందం, నటనతోపాటు హాట్ గా అందాలను ఆరబోసే సోనాల్ చౌహాన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె సీనియర్ హీరోలతో కూడా నటించడానికి ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే గతేడాది టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునతో జోడీ కట్టింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'ది ఘోస్ట్' మూవీలో గ్లామర్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది.
బికినీలో ఘాటుగా.. : అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ది ఘోస్ట్' మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం పాలైంది. దీంతో సోనాల్ చౌహన్ తెలుగు సినీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది ఈ భామ. హాట్ పిక్స్, వీడియోలు వదులుతూ, బికినీలో ఘాటు షోతో మరింతగా హైలెట్ అవుతోంది.
థైస్ పైవరకు.. : బ్యూటిఫుల్ సోనాల్ చౌహాన్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తాజాగా హాట్ పిక్ ఒకటి వదిలింది. ఇందులో వైట్ షర్ట్ వేసుకుని కుర్చీలో కూర్చుని పోజు ఇచ్చింది. అయితే పైన వైట్ షర్ట్ తో కవర్ చేసిన ఈ బ్యూటి కింద మాత్రం కేవలం ప్యాంటీ వేసుకుని దర్శనం ఇచ్చింది. దీంతో ఆమె థైస్ నుంచి పై వరకు అందాలు చాలా హాట్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్ నెట్టింట్లో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











