F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

గతంలో సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లు హైలైట్ అవుతూ ఉండేవారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమాలు చేసినా.. చేయకున్నా దీని ద్వారా చాలా మంది భామలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. సినిమాల్లోకి చాలా కాలం క్రితమే వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సుదీర్ఘ కాలంగా తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనాల్ చౌహాన్ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మరి వేచి చూడడం ఎందుకు? వాటిపై మీరూ లుక్కేయండి!

 అందంతో మాయ చేసిన సోనాల్

అందంతో మాయ చేసిన సోనాల్

చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో మాయ చేసే సోనాల్ చౌహాన్ చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అలాగే అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం టైటిల్ గెలిచింది.

హీరోయిన్‌గా పరిచయం.. ఫేమస్

హీరోయిన్‌గా పరిచయం.. ఫేమస్


మోడల్‌గా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన సమయంలోనే సోనాల్ చౌహాన్‌కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. చాలా కాలం తర్వాత 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో యాక్టింగ్ మాత్రమే కాకుండా.. గ్లామర్ పరంగానూ అలరించింది.

తెలుగులోకి ఎంటర్.. వాటిలోనూ

తెలుగులోకి ఎంటర్.. వాటిలోనూ


'జన్నత్' మూవీలో నటించిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు చాలా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌లో గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ క్రేజ్ పెంచుకుంది.

బాలయ్య హీరోయిన్‌గా పాపులర్

బాలయ్య హీరోయిన్‌గా పాపులర్


ఈ మధ్య కాలంలో తెలుగులో సోనాల్ చౌహాన్ పలు సినిమాల్లో నటించింది. 'రెయిన్‌బో' నుంచి వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాలు చేసింది. అందులో మూడు నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాటు 'F3'తో పాటు పలు సినిమాలు చేసేసింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీనే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీనే


సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో సోనాల్ సందడి

గ్లామర్ ట్రీట్‌తో సోనాల్ సందడి


చాలా మంది హీరోయిన్లతో పోల్చుకుని చూస్తే సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్సే ఉంటాయి. అందులోనూ బికినీ ధరించిన ఫొటోలు కూడా సోనాల్ షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తోంది.

హాట్ ఫొటోలు షేర్ చేసిన భామ

హాట్ ఫొటోలు షేర్ చేసిన భామ


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసే హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రెడీషనల్ డ్రెస్ వేసుకుని మరీ ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ బ్యూటీ ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X