బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!
సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ చాలా మంది దీని ద్వారా నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంతో మంది సుందరీమణులు తమ అందచందాలను అందులో ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోనూ పలు చిత్రాలతో సందడి చేసింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనాల్ చౌహాన్ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

మిస్ ఇండియాగా ఎంపికైన సోనాల్
పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయచేసే సోనాల్ చౌహాన్ చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగెట్టింది. అక్కడ తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అలాగే అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకుని ఫేమస్ అయింది.

సినిమాల్లోకి ఎంట్రీ... వరుస ఆఫర్లు
మోడలింగ్ రంగంలో తన గ్లామర్‌తో అలరించిన సోనాల్ చౌహాన్‌కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. చాలా కాలం తర్వాత 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో మంచి పాత్రను పోషించిన ఈ బ్యూటీ.. గ్లామర్ పరంగానూ మెప్పించింది.

తెలుగులోకి ఎంటర్.. ఆ భాషల్లోనూ
'జన్నత్' తర్వాత సోనాల్ చౌహాన్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌లో గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

తెలుగులో బాలయ్యతోనే ఎక్కువగా
తెలుగులో సోనాల్ చౌహాన్ పలు సినిమాల్లో నటించింది. 'రెయిన్‌బో' నుంచి వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో నటించింది. అందులో మూడు నటసింహా నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాటు 'F3' సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ
చేతి నిండా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నప్పటికీ హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో సోనాల్ హల్‌చల్
మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్సే ఉంటాయి. అందులోనూ బికినీ ధరించిన ఫొటోలు కూడా సోనాల్ షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటోంది.

బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయింది
సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసే హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో బ్లాక్ కలర్ బ్రా వేసుకుని ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ హాట్ బ్యూటీ ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్ అన్నీ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











