గుండె జారి గల్లంతయ్యేలా సోనమ్ గ్లామర్ ట్రీట్.. ఇలా కూడా అందాలు ఆరబోస్తారా?
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సోషల్ మీడియాలో హద్దులు చెరిపేసి మరీ రెచ్చిపోతున్నారు. అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ అందరినీ అవకాశాల కోసం వెంటపడే కంటే తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అందాలు ఆరబోస్తూ తమను తాము ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అనేక మంది హీరోయిన్స్ రచ్చ చేస్తున్నారు. వారి బాటలోనే సోనమ్ బాజ్వా చేసిన అందాల విందు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అవకాశాల కోసం
ఉత్తరాఖండ్ లోని పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన సోనమ్ బజ్వా అంటే తెలుగు ప్రేక్షకులతో పెద్దగా పరిచయం లేదు. అయితే ఆ మధ్య సుశాంత్ నటించిన "ఆటాడుకుందాం రా"లో మాత్రం నటించింది. ఆ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియక పోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు లేక పంజాబీ, బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం యత్నిస్తోంది.

ఆటాడుకుందాం రా"
బెస్ట్ ఆఫ్ లక్ అనే ఒక పంజాబీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ ఆ తర్వాత కాప్పాల్ అనే తమిళ సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఆ సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే ఆమె ఆ తర్వాత కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో నటించింది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన బాబు బంగారం సినిమాలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేసింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో సుశాంత్ నటించిన "ఆటాడుకుందాం రా" సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మళ్లీ ఫామ్ లోకి రావాలని
ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతానికి ఆమె హిందీ, పంజాబీ భాషల్లో సినిమాలు చేస్తోంది. సోనమ్ చేసిన ఒక తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో రెండు పంజాబీ సినిమాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అయితే ఆ తరువాత ఆమె మరో సినిమా సైన్ చేసినట్టు ఎక్కడా అలికిడి లేదు. ఈ క్రమంలో ఎలా అయినా మళ్లీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్న ఆమె.

హాట్ ఫోటో షూట్లు
ఈ మధ్య వరుసగా హాట్ ఫోటో షూట్లు వదులుతుంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆమె షేర్ చేసిన తాజా ఫోటో షూట్ లో పూర్తిగా టైట్ ఫిట్ డ్రెస్ లో మెరిసింది. ఆ డ్రెస్ లో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ ఉండడమే కాక కాకలు తిరిగిన తన దేహాన్ని కూడా చూపిస్తోంది.

గుండె జారి గల్లంతయ్యేలా అందాలు
ఇక ఫొటోలలో ఆమె కేవలం వన్ ఫోర్త్ మాత్రమే షార్ట్ వేసుకుని కనిపిస్తోంది. ఇక ఆమె ఇలా ఫోటోలు పెడితే ఆమె అభిమానులు ఆగుతారా? ఆమె హాట్ ఫోటోలకు మరింత హాట్ కామెంట్లు పెడుతున్నారు. హాట్ బాంబ్ గుండె జారి గల్లంతయ్యేలా అందాలు ఆరబోత అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలు చూసేయండి మరీ.


Click it and Unblock the Notifications











