For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాలెస్ ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్: పెళ్లైనా తగ్గని బ్యూటీ.. మొత్తం ఎక్స్‌పోజ్ చేస్తూ ఘాటుగా!

  |

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో వారసుల సినీ ప్రవేశం ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ హీరోలుగా మాత్రమే కాదు.. హీరోయిన్లుగా కూడా సినీ రంగ ప్రవేశం చేస్తుంటారు. ఇప్పటికే ఎంతో మంది ఇలా ఎంట్రీ ఇచ్చి.. తమ సత్తాను నిరూపించుకున్నారు. తద్వారా స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ గుర్తింపును దక్కించుకున్న ఈమె.. వివాహం తర్వాత కొంచెం స్పీడు తగ్గించింది. కానీ, ఇంటర్నెట్‌లో మాత్రం సంచలనం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటో వదిలింది. ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. అదుర్స్ అనేలా

  అలా మొదలైన కెరీర్.. అదుర్స్ అనేలా


  అనిల్ కపూర్ కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది సోనమ్ కపూర్. ‘సవారియా' అనే సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తద్వారా తక్కువ సినిమాలతోనే ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. అదే సమయంలో వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా సక్సెస్‌ అయిపోయింది.

  ఆ సినిమాలు ప్రత్యేకంగా.. అవార్డులతో

  ఆ సినిమాలు ప్రత్యేకంగా.. అవార్డులతో


  సోనమ్ కపూర్ కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసింది. అందులో చాలా చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ‘నీర్జా' మూవీలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు, ఈ సినిమాకు గానూ ఆమె ఎన్నో రకాల అవార్డులను దక్కించుకుంది. దీనితో పాటు ‘ప్రేమ్ రతన్ దన్ పాయో', ‘ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లో అవార్డు విన్నింగ్ యాక్టింగ్ చేసింది.

  అతడితో వివాహం.. పేరు చివర చేరింది

  అతడితో వివాహం.. పేరు చివర చేరింది


  సినీ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే సోనమ్ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ అంతా వచ్చింది. ఇక, వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది సోనమ్. అయితే, అంతకు ముందులా కాకుండా తన పాత్రలను బట్టి సినిమాలను ఒప్పుకుంటోందీ అందాల సుందరాంగి.

  అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా

  అందులో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా

  చేతి నిండా సినిమాలు ఉన్నా సోనమ్ కపూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన రోజువారీ విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలలో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హాట్ టాపిక్ అవుతోంది.

  విమర్శల పాలు.. అయినా తగ్గడంలేదు

  విమర్శల పాలు.. అయినా తగ్గడంలేదు


  సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలపై ఆమె అభిమానులు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలలో ఆమె వేసుకున్న డ్రెస్‌లపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి డ్రెస్‌లు ఎలా వేసుకుంటావంటూ చాలా మంది ఆమెపై విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆమె మాత్రం అస్సలు తగ్గడంలేదు.

  బ్రాలెస్ ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్

  బ్రాలెస్ ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్

  తాజాగా సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రాలెస్ ఫోజులతో హల్‌చల్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు విపరీతమైన స్పందన వస్తోంది. ఫలితంగా సోనమ్ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక, ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కామెంట్లు కూడా వస్తున్నాయి.

  English summary
  Sonam Kapoor Ahuja is an Indian film actress who works in Hindi films. She has received a National Film Award and a Filmfare Award, and from 2012–2016, she appeared in Forbes India's Celebrity 100 list based on her income and popularity.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X