వామ్మో ఇదేం డ్రెస్: అందాలను మొత్తం బయట పెట్టిన హీరోయిన్.. పెళ్లైనా అస్సలు తగ్గట్లేదుగా!

మిగిలిన భాషలతో పోలిస్తే హిందీలో ఎంతో మంది స్టార్ల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. స్టార్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో స్టార్‌గా ఎదిగిపోయింది. తద్వారా వరుస సినిమాలతో హవా చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్ కపూర్ హాట్ ఫొటోతో షాకిచ్చింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

బ్రా లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి.. షాక్ ఇచ్చిన కావ్య తప్పర్

 తొలి సినిమాతోనే అదరగొట్టిన సోనమ్

తొలి సినిమాతోనే అదరగొట్టిన సోనమ్

స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సోనమ్ కపూర్. 'సవారియా' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. మొదటి దానితోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చూపించి మెస్మరైజ్ చేసింది. తద్వారా ఆరంభంలోనే మంచి పేరుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

బెస్ట్ మూవీస్ అవే... ఎన్నో అవార్డులు

బెస్ట్ మూవీస్ అవే... ఎన్నో అవార్డులు

సుదీర్ఘమైన కెరీర్‌లో సోనమ్ కపూర్ చేసిన చిత్రాలు చాలా తక్కువే. కానీ, వాటిలో గొప్ప ప్రదర్శనతో ప్రేక్షకుల మెప్పు పొందింది. మరీ ముఖ్యంగా 'నీర్జా' మూవీ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకు గానూ ఆమె ఎన్నో రకాల అవార్డులను దక్కించుకుంది. దీనితో పాటు 'ప్రేమ్ రతన్ దన్ పాయో', 'ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ చేసింది.

బిజినెస్‌మ్యాన్‌తో వివాహం.. మారింది

బిజినెస్‌మ్యాన్‌తో వివాహం.. మారింది

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ లోకం అంతా వచ్చింది. వాళ్లతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు దీనికి హాజరయ్యారు. ఆనంద్‌తో వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది ఈ స్టార్ హీరోయిన్.

 వేగం తగ్గించిన బ్యూటీ.. కొత్తగా చేస్తూ

వేగం తగ్గించిన బ్యూటీ.. కొత్తగా చేస్తూ

గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. అయితే, అంతకు ముందులా కాకుండా తన పాత్రలను బట్టి సినిమాలను ఒప్పుకుంటోందీ అందాల సుందరాంగి. దీంతో సినిమాలు తక్కువ చేసినా.. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను చేస్తోంది. ఆమె సినిమాలు తగ్గించడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

వరుస సినిమాలతో సోనమ్ కపూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలలో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హాట్ టాపిక్ అవుతోంది.

సోనమ్‌పై విమర్శలు.. అస్సలు తగ్గట్లే

సోనమ్‌పై విమర్శలు.. అస్సలు తగ్గట్లే

సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలపై ఆమె అభిమానులు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలలో ఆమె వేసుకున్న డ్రెస్‌లపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి డ్రెస్‌లు ఎలా వేసుకుంటావంటూ చాలా మంది ఆమెపై విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆమె మాత్రం అస్సలు తగ్గడంలేదు.

Recommended Video

Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
 క్లీవేజ్ ఫోటోతో కవ్విస్తోన్న స్టార్ డాటర్

క్లీవేజ్ ఫోటోతో కవ్విస్తోన్న స్టార్ డాటర్

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని స్టోరీలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో విచిత్రమైన డ్రెస్ వేసుకుని ఎద అందాలతో కనువిందు చేస్తోందామె. దీంతో ఈ ఘాటు ఫొటోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. అదే సమయంలో సోనమ్ మరోసారి వార్తల్లో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X