జాకెట్ విప్పేసి.. బ్రా తీసేసిన స్టార్ హీరోయిన్: ఎద అందాలను అలా వదిలేయడంతో!

బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీల్లో ఎంతో మంది స్టార్ కిడ్‌లు వచ్చి.. తమ టాలెంట్లతో సత్తా చాటారు. అందులో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఒకరు. లెజెండరీ యాక్టర్ అనిల్ కపూర్ వారసురాలిగా పరిచయమైన ఈ అమ్మడు.. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఫలితంగా స్టార్‌గా ఎదిగింది. ఈ మధ్య కెరీర్‌కు గ్యాపిచ్చినా సోషల్ మీడియాలో సోనమ్ రెచ్చిపోతోంది. ఇలా ఇప్పుడు హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!

ఫస్ట్ మూవీతో సెన్సేషన్‌గా:సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ప్రపంచానికి పరిచయమైన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలను కనబరిచి ప్రేక్షకులను మెప్పించింది. దీనికితోడు ఈ చిత్రం భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా సోనమ్ కపూర్‌కు ఆదిలోనే క్రేజ్ వచ్చేసింది.

Sonam Kapoor Latest Gorgeous Photos Viral in Internet

ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆరంభంలోనే సోనమ్ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. దీంతో స్టార్‌గా ఎదిగిపోయి వరుస చిత్రాలతో ఫామ్‌లో కొనసాగింది. ఆ సమయంలోనే ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అయితే, చాలా మంది హీరోయిన్లలా కాకుండా సోనమ్ కపూర్ వివాహం తర్వాత కెరీర్‌ను మాత్రం కొనసాగిస్తూ అలరించింది.

తల్లైన బ్యూటీ.. బ్రేకిచ్చేసి:చాలా ఏళ్లుగా తనదైన చిత్రాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. పెళ్లైన తర్వాత కొంత కాలానికే ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి తన కుమారుడితోనే సోనమ్ సమయాన్ని గడుపుతోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

Sonam Kapoor Latest Gorgeous Photos Viral in Internet

రీఎంట్రీ కోసం ప్లాన్ చేసి:చివరిగా సోనమ్ కపూర్ 2020లో వచ్చిన 'AK vs AK' సినిమాలో చేసింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రంలో కూడా చేసింది. కానీ, ఇది ఇంకా విడుదల కాలేదు. ఇక, తల్లైన తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ భామ.. రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పుడిప్పుడే కథలను వింటున్నట్లు బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది.

Sonam Kapoor Latest Gorgeous Photos Viral in Internet

సోషల్ మీడియాలో బిజీ:హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నుంచి వరుసగా మూవీలు చేస్తూ వచ్చినా.. తల్లైన తర్వాత తెరకు దూరంగా ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది.

Sonam Kapoor Latest Gorgeous Photos Viral in Internet

అందాల విందు తగ్గట్లే:స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి చాలా మందికి తెలుసు. మరీ ముఖ్యంగా ఆమె తరచూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈమె ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. అంతేకాదు, తల్లైన తర్వాత కూడా అదే రీతిలో హట్ షో చేస్తోంది. ఫలితంగా నిత్యం ట్రెండింగ్‌లోనే నిలుస్తోంది.

Sonam Kapoor Latest Gorgeous Photos Viral in Internet

సోనమ్ హాట్ పిక్స్ వైరల్:తల్లైన తర్వాత కూడా డోస్ పెంచేసి మరీ అందాలను ఆరబోస్తోన్న సోనమ్ కపూర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె లోపల బ్రా వేసుకోకుండా.. పైన జాకెట్ జిప్ తీసేసి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చి.. ఇవి వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X