డెలివరీ తర్వాత షాకింగ్‌గా సోనమ్: ఎద అందాలు చూపిస్తూ దారుణంగా!
సినీ రంగంలో వారసులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారన్న విషయం తెలిసిందే. అది కూడా బాలీవుడ్‌లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి కారణం అక్కడ ఇలా ఎంతో మంది నటీనటులు తమ పిల్లలను వెండితెరకు పరిచయం చేశారు. అలాగే వచ్చిన వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు స్టార్‌గా ఎదిగిన ఈ భామ.. ప్రెగ్నెన్సీ కారణంగా కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. ఇక, ఇటీవలే తల్లైన సోనమ్ కపూర్ తాజాగా హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా పరిచయం.. స్టార్‌గా హవా
అనిల్ కపూర్ కూతురిగా చిన్న వయసు నుంచే ఫేమస్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలతో ఆకట్టుకుని అందరి దృష్టిలో పడింది. ఇలా ఆరంభంలోనే హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత వరుస సినిమాలతో సత్తా చాటి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

ప్రేమ పెళ్లి... కెరీర్ ముందుకు
హీరోయిన్‌గా తక్కువ సమయంలోనే ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న సోనమ్ కపూర్.. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. చాలా మందిలా పెళ్లి తర్వాత కెరీర్‌ను ఆపకుండా కంటిన్యూ చేస్తూనే వచ్చింది. కానీ, కాస్త స్లోగా సినిమాలు చేసింది.

అప్పటి నుంచి కెరీర్‌కు గ్యాప్
చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. పెళ్లి తర్వాత స్పీడు తగ్గించడంతో గర్భవతి అయిందని వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని ఆమె తెలిపింది. అయితే, కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అప్పటి నుంచి సినిమాలు చేయట్లేదు.

తల్లైన సోనమ్... ఫుల్ ఖుషీగా
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగస్టు 20, 2022న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు. అదే సమయంలో అటు సోనమ్ కపూర్, ఇటు ఆమె భర్త ఆనంద్ కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తల్లైన తర్వాత నుంచి సోనమ్ తన కొడుకుతోనే ఎక్కువగా ఉంటూ మైమరిపోతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో సినిమాలు పెద్దగా చేయకున్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అలా తన క్రేజ్‌ను పెంచుకుంటూనే ముందుకెళ్తోంది.

ఇప్పుడు కూడా అదే తీరుతో
సోనమ్ కపూర్ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈ భామ అదే కంటిన్యూ చేసింది. అంతేకాదు, డెలివరీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా కొన్ని ఫొటోలు వదిలింది. దీంతో ఈ భామ తెగ హైలైట్ అవుతోంది.

హాట్ ఫొటోలు వదిలిన నటి
సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. డెలివరీ అయిన కొంత కాలానికే అందాలను ఆరబోస్తూ షాకిచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఎద అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె హాట్ షో తెగ హైలైట్ అవుతోంది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవి బాగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











