బట్టలు ఉన్నా లేనట్టే హీరోయిన్ ఘాటు ఫోజులు: అందాలను మొత్తం బజార్‌లో పెట్టేసిన స్టార్ డాటర్!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు తమ అందాలను ఇంటర్నెట్‌లో పెట్టేస్తున్నారు. అందులో పెద్ద పెద్ద హీరోయిన్ల దగ్గర నుంచి చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సరిగ్గా ఈ కోవలోకే వచ్చి చేరుతుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోన్న ఈ భామ.. వివాహం తర్వాత కూడా అస్సలు తగ్గడం లేదు. ఇలాంటి సమయంలోనే తాజాగా సోనమ్ కపూర్ వెరైటీ డ్రెస్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదలింది. ఇంకెందుకు ఆలస్యం.. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

స్టార్ వారసురాలిగా ఎంట్రీ.. మంచి గుర్తింపు

స్టార్ వారసురాలిగా ఎంట్రీ.. మంచి గుర్తింపు

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది సోనమ్ కపూర్. 'సవారియా' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈమె.. మొదటి ప్రయత్నంతోనే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా సక్సెస్‌ అయిపోయింది.

ఆ సినిమాలతో పాపులర్... ప్రశంసల వర్షం

ఆ సినిమాలతో పాపులర్... ప్రశంసల వర్షం

చాలా తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ.. ఎక్కువ గుర్తింపును దక్కించుకుంది సోనమ్ కపూర్. మరీ ముఖ్యంగా 'నీర్జా' మూవీలో ఆమె నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అంతేకాదు, ఈ సినిమాకు గానూ ఆమె ఎన్నో రకాల అవార్డులను దక్కించుకుంది. దీనితో పాటు 'ప్రేమ్ రతన్ దన్ పాయో', 'ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకుందామె.

 ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి.. స్పీడు తగ్గిందిగా

ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి.. స్పీడు తగ్గిందిగా

సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ అంతా వచ్చింది. ఇక, వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది సోనమ్. అయితే, అంతకు ముందులా కాకుండా తన పాత్రలను బట్టి సినిమాలను ఒప్పుకుంటోందీ అందాల సుందరాంగి.

ఎప్పుడూ అందులోనే.,. అన్నీ షేర్ చేస్తూనే

ఎప్పుడూ అందులోనే.,. అన్నీ షేర్ చేస్తూనే

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోనమ్ కపూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో తన కెరీర్ విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలలో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది.

ఆయన పరువు తీస్తున్నావ్ అంటూ ట్రోల్స్

ఆయన పరువు తీస్తున్నావ్ అంటూ ట్రోల్స్

సోషల్ మీడియాలో సోనమ్ కపూర్ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలపై అనిల్ కపూర్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ ఫొటోలలో ఆమె వేసుకున్న డ్రెస్‌లపై చాలా మంది ఆగ్రహిస్తున్నారు. పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి డ్రెస్‌లు ఎలా వేసుకుంటావా అంటూ చాలా మంది ఆమెపై ఇంటర్నెట్ వేదికగా విమర్శల దాడి చేస్తున్నారు.

అందాలను మొత్తం బజార్‌లో పెట్టేసిన బ్యూటీ

అందాలను మొత్తం బజార్‌లో పెట్టేసిన బ్యూటీ

తాజాగా సోనమ్ కపూర్ 'బజార్ ఇండియా' మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం కొన్ని ఫొటోషూట్లు చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్ షాక్‌కు గురి చేస్తోంది. అసలు డ్రెస్ ఉన్నా లేనట్లే అనేలా వాటిలో ఆమె ఎద అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X