Just In
- 17 min ago
హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమైన రాశి ఖన్నా.. మరోసారి మెగా హీరో సేవ్ చేస్తాడా?
- 27 min ago
విజయ్ మామూలోడు కాదు.. డిజాస్టరన్న సినిమాతోనే 200కోట్లు.. అరాచకం సామీ!
- 30 min ago
కొత్త మూవీ సెట్లో రకుల్.. అలా రచ్చ చేస్తోందిగా!
- 47 min ago
అమ్మ బాబోయ్ ఇది మామూలు ప్లానింగ్ కాదు.. ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’తో మల్లెమాల భారీ స్కెచ్
Don't Miss!
- News
వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్
- Sports
నాకు అనవసర క్రెడిట్ ఇస్తున్నారు.. కష్టమంతా కుర్రాళ్లదే: రాహుల్ ద్రవిడ్
- Finance
4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.15 లక్షల కోట్లు జంప్: అదరగొట్టిన రిలయన్స్
- Lifestyle
ముఖాన్ని అందంగా మార్చడానికి ఐస్ క్యూబ్ ఫేషియల్ మసాజ్
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భర్తతో స్టార్ హీరోయిన్ గాఢంగా లిప్‌లాక్.. F**K అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..
గత ఏడాది 2020 మిగిల్చిన చేదు అనుభవాలను గుడ్‌బై చెబుతూ సినీ తారలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. సినీ పరిశ్రమ లాక్‌డౌన్ కావడంతో పలువురు ఎమోషనల్‌గా సందేశాలు అందిస్తూ తమ అనుభూతులను సోషల్ మీడియా ద్వారా పంచుకొంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి తన భర్తతో కలిసి ఘాటైన ముద్దుతో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. హీరోయిన్ చేసిన హంగామా ఏమిటంటే..

అనిల్ కపూర్ ముద్దుల కూతురిగా
బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ కెరీర్ ఆరంభంలోనే ప్రేమించిన ఆనంద్ అహుజాను వివాహం చేసుకొన్నది. దాంపత్య జీవితాన్ని చక్కబెట్టుకొంటూనే కెరీర్‌ను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు.

2020లో చేదు అనుభవాలు
అయితే సోనమ్ కపూర్‌కు 2020 చేదు అనుభవాన్నే మిగిల్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వివాదం సోనమ్‌ను కూడా వెంటాడింది. నెపొటిజం ఆరోపణలు, విమర్శలు పోటెత్తడంతో కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనమ్ కొత్త సంవత్సరం వేళ హాట్ ఫోటోతో హంగామా చేసింది.

భర్తతో కలిసి లండన్‌లో
కొత్త సంవత్సరం వేడుకలను సోనమ్ కపూర్ లండన్‌లో తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భర్త పెదవులను తన పెదవులతో లాక్ చేసిన ఫోటోను షేర్ చేసింది. తన అభిమానులకు, సన్నిహితులకు న్యూ ఇయర్ విషెస్ అందజేసింది.

రొమాంటిక్‌గా కొత్త సంవత్సరం
కొత్త సంవత్సరం వేళ భర్తతో కలిసి ఆస్వాదించిన క్షణాలను పంచుకొంటూ.. 2021 నేను ఇప్పటికీ నా జీవితంలో స్వాగతించాను. ఈ సంవత్సరం ప్రేమ, ఫ్యామిలీ, స్నేహితులు, కెరీర్, ప్రయాణాలు, విహారయాత్రలు, ఆధ్యాత్మికతతో నిండిపోవాలి. జీవితంలో కేవలం మంచి అనుభూతులు ఉండాలని బలంగా (Fuck) కోరుకొంటున్నాను. గడిచిన చేదు అనుభవాలను తిరిగి చూసుకో దలచుకోలేను. రానున్న రోజులను పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకొంటున్నాను అని సోనమ్ కపూర్ పేర్కొన్నారు.

సోనమ్ కెరీర్ ఇలా..
2020లో ప్రయోగాత్మకంగా దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని తీసిన AK vs AK చిత్రంలో తండ్రి అనిల్ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి అతిథి పాత్రను పోషించింది. ప్రస్తుతం బ్లైండ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు సెట్‌పైకి వెళ్లనున్నాయి.