Vedhika: నల్లని డ్రెస్ లో ఆ అందాలు హైలెట్ అయ్యేలా కాంచన బ్యూటీ.. బికినీ కంటే అందంగా..

భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు అందుకున్న వేదిక అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఆమె బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోకపోయినప్పటికీ కూడా ప్రతిసారి సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్గా మరోసారి ఈ బ్యూటీ కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేసేలా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. నల్లని డ్రెస్ లో తన వయ్యారాలు హైలైట్ అయ్యే విధంగా అమ్మడు ఇచ్చిన స్టిల్స్ మామూలుగా లేవు. ఒకసారి ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

భాషతో సంబంధం లేకుండా

భాషతో సంబంధం లేకుండా

నటి వేదిక సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలం అయింది. 2006లో ఒక తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంది. ఇక కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమా ద్వారా ఆమె మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించి మంచి గుర్తింపు అందుకుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.

 విభిన్నమైన సినిమాలు

విభిన్నమైన సినిమాలు

వేదిక కేవలం రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా విభిన్నమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. మళ్లీ చాలాకాలం అనంతరం రాఘవ లారెన్స్ తోనే ఆమె కాంచన సీక్వెల్లో నటించింది. ఆ సినిమాలు అన్నీ కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ అందించాయనే చెప్పాలి. కేవలం సీనియర్ హీరోలతోనే కాకుండా నేటితరం యంగ్ హీరో కూడా ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తుంది.

తొందరపడకుండా..

తొందరపడకుండా..

నారా రోహిత్ నటించిన బాణం సినిమాలో వేదిక నటనకు అప్పట్లో ప్రముఖుల ప్రశంసలు కూడా అందాయి. ఎంత ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఆ సినిమాలో ఆమె నటించిన విధానం ఓవర్గం ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో అవకాశాలు చాలానే వచ్చాయి. కానీ మొదట్లో వేదిక తొందరపడకుండా కంటెంట్ మంచి కంటెంట్ కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది.

గ్లామర్ ఫొటోలతో

గ్లామర్ ఫొటోలతో

ఆ మధ్య నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఒకవైపు ట్రెడిషనల్ హోమ్లీ లుక్ లో కనిపిస్తూనే మరొకవైపు అమ్మడు గ్లామర్ అందాలతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే నిత్యం ఆమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆమె తన ఉనికి చాటుకునేందుకు గ్లామరస్ అందాలతో ఫాలోవర్స్ ను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.

బికినిలో కూడా..

బికినిలో కూడా..

సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వేదిక పెద్దగా గ్లామర్ డోస్ పెంచకుండా సింపుల్ గానే కనిపించేది. కానీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఆమె ఎప్పటికప్పుడు హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తూనే ఉంది. ఆ మధ్య బికినీ ఫోటోలు కూడా పోస్ట్ చేసి అసలు ఆమె వేదికనేనా అనేలా ఆశ్చర్యపరిచింది.

నల్లని డ్రెస్ లో ఘాటైన స్టిల్

నల్లని డ్రెస్ లో ఘాటైన స్టిల్

రీసెంట్ గా నల్లని డ్రెస్ లో కూడా వేదిక లెగ్స్ అందాలు హైలెట్ అయ్యే విధంగా చాలా సెక్సీగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. వేదిక మరో మిల్కీ బ్యూటీగా కూడా ఓ వర్గం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. అలాగే మధ్య మధ్యలో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు ఆసక్తిని చూపిస్తోంది.

More from Filmibeat

Read more about: vedhika tollywood వేదిక
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X