Sreeleela Remuneration: గుంటూరు కారం కోసం శ్రీలీల రెమ్యునరేషన్ చాలా ఎక్కువ.. కారణం ఏంటంటే?

పెళ్లి సందడి సినిమాతో మూడేళ్ల క్రితం తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీలీల గురంచి అందరికీ తెలిసిందే. తెలుగు కుర్రకారుకు మోస్ట్ హాట్ ఫేవరెట్ యాక్టర్ గా నిలిచిపోయిన ఈమె మొదటి చిత్రంతోనే అందరినీ మెస్మరైజ్ చేసింది. తన అందం, అభినయంతో కుర్రకారు గండెల్లో తిష్ట వేసుకొని కూర్చుంది. కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా ఇరగదీస్తూ.. అద్భుతమైన అవకాశాలను అంది పుచ్చుకుంటోంది. కేవలం 22 ఏళ్ల వయసులోనే అనేక మంది పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంటూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నటసింహం నందమూరి బాలకృష్మ వంటి అందరితోనూ ఆడిపాడుతోంది. అయితే ఈమెను సినిమాలోకి తీసుకున్నారంటే నటనకు, అందానికి మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వకుండా.. డ్యాన్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు డైరెక్టర్ లు అందరూ. అయితే తాజాగా ఈముద్దుుగుమ్మ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదల అయిన కుర్చి మడతపెట్టి సాంగ్ లో అయితే అద్భుతమైన స్టెప్పులు వేసింది.

Sreeleela Shocking Remuneration For Guntur Kaaram Movie Check Details

మహేష్ బాబుకు ఏమాత్రం తగ్గకుండా చాలా ఎనర్జిటిక్ గా స్టెప్పులు వేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ క్యూట్ బ్యూటీ. అయితే ఈ సినిమాలో మిల్క్ బాయ్ పక్కన చాలా మాస్ గా కనిపించేందుకు రెడీ అయిపోయిన శ్రీలీల ఈ సినిమాలో నటించేందుకు ఎంత పారితోషికం తీసుకుందో తెలిస్తే మాత్రం అంతా షాకవ్వాల్సిందే. షాక్ ఎందుకు అంటారా.. ఎవరూ ఊహంచని స్థాయిలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది మరి. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కోసం మహేష్ బాబు అత్యధికంగా 78 కోట్లు తీసుకోగా.. శ్రీలీల మాత్రం చాలా తక్కువగా అందుకుంటోంది.

ముందుగా ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. అలాగే సెకెండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారట. కానీ పూజా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీలలకు లీడ్ రోల్ వచ్చింది. ఈక్రమంలోనే పూజాకు ఆఫర్ చేసిన అంత డబ్బులనే శ్రీలీలకు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారట. ముఖ్యంగా శ్రీలీలకు ఈ సినిమాలో నటించినందుకు గాను 2 కోట్ల రూపాయలు ఇచ్చారట. సెకండ్ హీరోయిన్ గా నటించి ఉంటే మాత్రం 77 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే దక్కేది. కానీ అద్భుతమైన ఛాన్స్ కొట్టేసి అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంది.

Sreeleela Shocking Remuneration For Guntur Kaaram Movie Check Details

సాధారాణంగా వేరే ఇతర సినిమాలకు అయితే ఈ కుర్ర హీరోయిన్ దాదాపుగా 2 కోట్లకు పైగానే ఛార్జ్ చేస్తోంది. కానీ ఈ సినిమాకు మాత్రమే ఆమె తక్కువ తీసుకుంటుంది. మరి ఆమె తక్కువ రెమ్యునరేషన్ ఇంతగా పెంచేయడానికి కారణం ఏంటనేది మాత్రం ఇంకా తెలియదు. చూడాలి మరి ముందు ముందు అయిన శ్రీలీల ఇందుకు కారణం ఏంటో చెబుతుందో లేదా అనేది. ఇదంతా ఇలా ఉండగా.. మహేష్ బాబు, శ్రీలీలలు హీరోహీరోయిన్లుగా కనిపించబోతున్న గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది. చూడాలి మరి శ్రీలీల ఏ రేంజ్ లో నటనతో ఇరగదీసింది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X