పడవలో కూర్చుని పరువాల ప్రదర్శన.. 38 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన ఈ లంక బ్యూటీని గుర్తించారా?

ఈ మధ్య కాలంలో అనేక మంది తమ అందాన్ని కాపాడుకుంటూ తెగ అలరిస్తున్నారు. వయసు మీరుతున్నా తగ్గుతున్నట్లుగా కనిపిస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక హీరోయిన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ నటులు నుంచి స్టార్ హీరోయిన్ల వరకు అంతా తమ అందాన్ని కాపాడుకునేందుకు డైట్ ఫాలో అవుతూ.. జిమ్ లో కసరత్తులు చేస్తూనే ఉన్నారు. అలా తమ అందాన్ని పెంచుకుంటూ వయసును తగ్గించుకుంటున్న వాళ్లలోనే ఓ హాట్ బ్యూటీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం 38 ఏళ్ల వయసు కల్గిన ఈమె పడవలో కూర్చుని పరువాలు ఆరబోసింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ శ్రీలంకన్ బ్యూటీ గురించి తెలియని వారు ఉండరు. ఒకవైపు తన అందంతో సినిమాల్లో, ప్రత్యేక గీతాల్లో అలరిస్తూనే మరోవైపు నిత్యం వార్తల్లో ఉంటూ అందరికీ సుపరిచితం అయింది. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. 2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామాలో నటించి మెప్పించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి.

Sri Lanka Beauty Jacqueline Fernandez Mesmerizing Photos Goes Viral

ముఖ్యంగా 2012లో హౌస్ ఫుల్, 203లో రేస్ 2 సినిమాలు అయితే బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించాయి. అలాగే కిక్ సినిమాలో కూడా నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అవి మాత్రమే కాకుండా డిషూం, ఏ ఫ్లయింగ్ జట్ వంటి సినిమాల్లో చేయగా.. ఒకే ఏడాది ఆమె నటించిన ఆరు చిత్రాలు భారీ విజయం సాధించాయి. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ ఫిట్ లో తన అంద చందాలను ఆరబోస్తుంది. సోషల్ మీడియాలో తన పిక్స్ పోస్టు చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. స్కిన్ కల్ స్లీవ్ లెస్ స్ట్రెయిట్ కట్ డ్రెస్ వేసుకున్న ఈమె ఓ హాట్ కూడా పెట్టుకుంది. చిన్న ఇయర్ రింగ్స్, ఓ సింపుల్ వాచ్ పెట్టుకుని పడువలో కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఎక్కడికో వెకేషన్ కు వెళ్లిన ఈమె.. డీప్ లోనెక్ ఔట్ ఫిట్ తో అందరినీ అదరగొడుతుంది. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ ఆమె అందాలకు ఫిదా అయిపోతున్నారు. ఇంతందంగా ఉన్నావేంటమ్మడూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పిక్స్ లో జాక్వెలిన్ పరువాల విందుకు కుర్రాళ్లు పడిపోతున్నారు.

Sri Lanka Beauty Jacqueline Fernandez Mesmerizing Photos Goes Viral

చీరలు, లెహంగాల లాంటి ట్రెడిషన్ వేర్ నుండి ట్రెండీ వెస్టర్న్ వేర్, బాడీ కాన్, షిమ్మరీ, సైడ్ స్లిట్, హై థై, జంప్ సూట్, టూ పీస్ ఇలా ఏది వేసుకున్న కుర్ర హృదయాలను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ అమ్మడి అందాలను నెటిజన్లు కూడా ఫిదా అయిపోతూ తన లవ్వును లైకుల ద్వారా ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఈమె వేల పోస్టులు పెట్టగా.. అన్నింటికి లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ తెగ సందడి చేస్తున్నారు నెటిజెన్లు. తాజాగా జాక్వెలిన్ పోస్టు చేసిన పిక్స్ పై ఫాలోవర్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావని, గార్జియస్ లుక్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X