బాత్‌రూంలో హాట్‌ ఫోజుతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: టబ్‌లో దిగడానికి ముందు అలా.. రచ్చ మామూలుగా లేదు!

ఒకప్పుడు నటీనటులు సినిమాల్లో నటిస్తూ ఉంటేనే తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని యాక్టింగ్ కెరీర్ కొనసాగించకున్నా.. నిత్యం చర్చనీయాంశం అవుతున్నారు. అలాంటి వారిలో తెలుగు హీరోయిన్ శ్రీరెడ్డి ఒకరు. కొంత కాలంగా సినిమాల్లో నటించకున్నా ఆమె మాత్రం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. దీనికి కారణం సామాజిక మాధ్యమాల్లో వివాదాలు.. గొడవలు.. గ్లామర్ ఫొటోలు వదులుతుండడమే. ఈ క్రమంలోనే ఆమె మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి బాత్రూంలో దిగిన పిక్‌తో రచ్చ చేసింది. ఆ వివరాలు మీకోసం!

హీరోయిన్‌గా ప్రయాణం... చేసింది మాత్రం కొన్నే

హీరోయిన్‌గా ప్రయాణం... చేసింది మాత్రం కొన్నే

సినిమాల్లోకి రావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత కొంత కాలానికి 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా గుర్తింపును ఇవ్వలేదు. దీంతో సినిమాలకు బ్రేక్ వచ్చింది.

ఆ ఉద్యమంతో పాపులర్.. సంచలన ఆరోపణలు

ఆ ఉద్యమంతో పాపులర్.. సంచలన ఆరోపణలు

అవకాశాలు అందక.. కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతోన్న సమయంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది శ్రీరెడ్డి. తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేయాలని, తనతో చాలా మంది అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం అయ్యాయి. ఆమె లేవనెత్తిన ఈ అంశం వల్ల అన్ని ఇండస్ట్రీల్లో కలకలం రేగింది.

ఊహించని విధంగా చేసింది... హైలైట్ అయింది

ఊహించని విధంగా చేసింది... హైలైట్ అయింది

శ్రీరెడ్డి ప్రారంభించిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి మహిళా సంఘాలతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభించింది. అలాంటి సమయంలోనే హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన చేసిందామె. ఈ ఒక్క ఘటనతో ఆమె దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అప్పుడే ఆమె తీరుపై విమర్శలు రావడంతో ఈ ఉద్యమానికి పుల‌్‌స్టాప్ పడింది.

అలా టార్గెట్ చేస్తోన్న శ్రీరెడ్డి... ఎవరినీ వదలదు

అలా టార్గెట్ చేస్తోన్న శ్రీరెడ్డి... ఎవరినీ వదలదు

సినిమాలు చేయకున్నా శ్రీరెడ్డి తరచూ వార్తల్లో నిలవడానికి కారణం ఏదో ఒక వివాదంలో భాగం అవుతుండడమే. సోషల్ మీడియా వేదికగానో.. టీవీ డిబెట్ల ద్వారానో.. ఇంటర్వూల్లోనే ఎవరో ఒకరిని విమర్శిస్తూ గొడవలకు కారణం అవుతుందామె. అదే సమయంలో పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లనూ టార్గెట్ చేస్తోంది. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం అస్సలు వదలడం లేదు.

అందాలను చూపిస్తూ.. అదరగొడుతోన్న బ్యూటీ

అందాలను చూపిస్తూ.. అదరగొడుతోన్న బ్యూటీ

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి.. ఇతరులపై విమర్శలు చేయాడానికే కాదు.. కుర్రకారుకు వల వేస్తోంది. ఇందుకోసం తన బాడీలోని పార్టులను చూపిస్తూ హాట్ షో చేస్తోంది. అంతేకాదు, తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయిందామె. అలాగే, బూతు పోస్టులతోనూ హల్‌చల్ చేస్తోంది.

బాత్‌రూంలో హాట్‌ ఫోజుతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి

బాత్‌రూంలో హాట్‌ ఫోజుతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి


ఎప్పుడూ ఏదో ఒక హాట్ ఫొటోతో సెగలు రేపుతోన్న శ్రీరెడ్డి.. ఈ సారి బాత్రూంలో దిగిన ఓ పిక్‌ను తన సోషల్ మీడియా ఖాతాల్లో వదిలింది. ఇందులో హాట్ హాట్ ఫోజుతో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది. అంతేకాదు, కొంటె చూపులతో కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. తద్వారా కొన్ని వేల లైకులు వచ్చాయి.

టబ్‌లో దిగడానికి ముందు అలా... రచ్చ రచ్చ

టబ్‌లో దిగడానికి ముందు అలా... రచ్చ రచ్చ


హాట్ హాట్ ఫోజుతో తన నడుమును చూపిస్తూ దిగిన ఈ ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన శ్రీరెడ్డి.. 'మేడమ్ బాత్‌టబ్‌లో స్నానం చేయడానికి రెడీ అవుతోంది. దాని కంటే ముందు ఓ ఫొటో' అంటూ రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలి కామెంట్లు చేస్తున్నారు. వాటిలో కొన్నింటికి శ్రీరెడ్డి కూడా రిప్లైలు ఇచ్చింది. మొత్తానికి ఈ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X