బాత్‌టబ్‌లో అలా రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఏకంగా స్నానం చేస్తున్న ఫొటోతో రచ్చ.. యవ్వారం మామూలుగా లేదే!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నెగ్గుకు రావాలంటే టాలెంట్‌తో పాటు గ్లామర్ కూడా ఉండాలి. వీటి వల్లే అమ్మాయిలు వరుస ఆఫర్లను అందుకోవడంతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదిస్తుంటారు. అయితే, కొందరు మాత్రమే వీటితో సంబంధం లేకుండానే పాపులర్ అవుతుంటారు. అలాంటి వారిలో బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఒకరు. వివాదాస్పద వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అదే సమయంలో అందచందాలతో కుర్రాళ్ల మతి పోగోడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్‌టబ్‌లో దిగిన ఫొటోను వదిలింది. ఆ వివరాలు మీకోసం!

అందానికి మరో అర్దాన్ని చెబుతున్న హీనా పంచల్

శ్రీరెడ్డి అలా వచ్చింది.. ఇలా వెళ్లిపోయింది

శ్రీరెడ్డి అలా వచ్చింది.. ఇలా వెళ్లిపోయింది

హీరోయిన్‌గా స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత మోడల్‌గానూ మారింది. సరిగ్గా అప్పుడే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌ అయింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు. దీంతో సినీ రంగానికి దూరం అయిపోయింది.

ఆ ఉద్యమంతో పాపులర్ అయిపోయిందిగా

ఆ ఉద్యమంతో పాపులర్ అయిపోయిందిగా

సినిమాల్లో నటించే అవకాశాలను అందుకోవడంలో శ్రీరెడ్డి విఫలం అయింది. అలాంటి సమయంలోనే కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చిందామె. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది.

నగ్న నిరసన.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్

నగ్న నిరసన.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్

కాస్టింగ్ కౌచ్ సమయంలో శ్రీరెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. అప్పట్లో చాలా మంది పేర్లను బయట పెడుతూ ఆమె వదిలిన ఫొటోల వల్ల ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. సరిగ్గా అప్పుడే హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న నిరసన చేపట్టింది. ఏకంగా బట్టలు విప్పేసి అక్కడే దర్నాకు దిగింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిందామె.

హీరో.. హీరోయిన్లు.. రాజకీయ నాయకులు

హీరో.. హీరోయిన్లు.. రాజకీయ నాయకులు

సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో శ్రీరెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తన గురించి తన సమస్యల గురించి వివరించే క్రమంలో ఎంతో మందిపై ఆరోపణలు చేసిందామె. అదే సమయంలో టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం వదలి పెట్టలేదు.

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ చేస్తూ

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ చేస్తూ

శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ప్రముఖులపై విమర్శలు చేయాడానికే కాదు.. తన అంగాంగాన్ని చూపిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది. ఇందుకోసం తన బాడీలోని పార్టులతో హాట్ షో చేస్తోంది. అంతేకాదు, తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయిందామె. అలాగే, బూతు పోస్టులతోనూ హల్‌చల్ చేస్తోంది.

బాత్‌టబ్ ఫొటోతో షాకిచ్చిన బోల్డు బ్యూటీ

బాత్‌టబ్ ఫొటోతో షాకిచ్చిన బోల్డు బ్యూటీ

శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక హాట్ ఫొటోనో.. వీడియోనో సోషల్ మీడియాలో వదులుతూ ఉంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా బాత్రూంలో బాత్‌టబ్‌లో దిగిన ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో స్టోరీగా పెట్టింది. ఇందులో హాట్ ఫోజుతో కనిపించిన ఈ బ్యూటీ.. కుర్ర హృదయాలకు గాయం చేస్తోంది. అంతేకాదు, కొంటె చూపులతో కవ్విస్తోంది. దీంతో దీనికి భారీ స్పందన వస్తోంది.

Recommended Video

Pushpa అంత పెద్ద రిస్క్ చేస్తుందా ? | Allu Arjun | Pushpa Raj || Filmibeat Telugu
 చేతిలో గ్లాస్‌.. ఏకంగా స్నానం చేసే ఫొటోతో

చేతిలో గ్లాస్‌.. ఏకంగా స్నానం చేసే ఫొటోతో

శ్రీరెడ్డి షేర్ చేసిన ఈ బాత్‌టబ్ షోటోలో కేవలం ఇన్నర్‌వేర్ మాత్రమే ధరించి స్నానం చేస్తోంది. తడిచిన బాడీపై గులాబీ రేఖలు కూడా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆమె చేతిలో గ్లాస్ కూడా ఉంది. అందులో ఏదో డ్రింక్‌ను వేసుకుని తాగుతోంది. అందుకే ఈ ఫొటో షేర్ చేసిన చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో మళ్లీ ఆమె హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X