బాత్‌రూంలో బ్రా లేకుండా కనిపించిన శ్రీరెడ్డి: వామ్మో మరీ ఇంత పచ్చిగానా.. చూసి తట్టుకోవడం కష్టమే!

హీరోయిన్లుగా కెరీర్‌ను ఆరంభించి సక్సెస్ అయ్యే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. దీంతో వాళ్లంతా మరుగున పడిపోతుంటారు. అయితే, కొందరు మాత్రం సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో హాట్ బాంబ్ శ్రీరెడ్డి ఒకరు. నటిగా కెరీర్‌ను ఆరంభించినప్పటికీ.. వివాదాల కారణంగానే ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయింది. అదే సమయంలో హాట్ ఫొటోలు, బూతు పోస్టులతో హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరెడ్డి బాత్‌రూంలో బ్రా లేకుండా దిగిన ఓ ఫొటోను వదిలింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. ఇలా ముగిసింది

అలా మొదలైన కెరీర్.. ఇలా ముగిసింది

సినిమాల్లో అవకాశాలు అందుకోవలన్న లక్ష్యంతో హైదరాబాద్‌కు వచ్చింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే ఓ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది. ఆ తర్వాత 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు. తర్వాత ఈ హాట్ బ్యూటీకి అవకాశాలే కరువయ్యాయి.

అప్పటి నుంచే పాపులర్ అయిన బ్యూటీ

అప్పటి నుంచే పాపులర్ అయిన బ్యూటీ

కొన్ని సినిమాల్లో చేసినా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది శ్రీరెడ్డి. సరిగ్గా ఆ సమయంలోనే కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఇండస్ట్రీలో కలకలం రేపింది. టాలీవుడ్‌లో అవకాశాలు అందుకోవాలంటే దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేయాలని ఆరోపిస్తూ సంచలనానికి తెర లేపింది. దీంతో శ్రీరెడ్డిలా బాధ పడిన అమ్మాయిలు కూడా బయటకు రావడంతో ఇది పెద్ద ఉద్యమంగా మారిపోయింది.

ఏకంగా బట్టలు విప్పేసి.. మొత్తం హైలైట్

ఏకంగా బట్టలు విప్పేసి.. మొత్తం హైలైట్

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో శ్రీరెడ్డికి మహిళా సంఘాలతో పాటు చాలా మంది ప్రముఖుల నుంచి మద్దతు కూడా లభించింది. కానీ, ఆమె కోరిన విధంగా అడుగులు మాత్రం పడలేదు. ఇలాంటి సమయంలోనే హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ముందు నగ్న నిరసన చేపట్టింది. ఏకంగా బట్టలు విప్పేసి దర్నాకు దిగింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది.

ఎవరినీ వదలకుండా టార్గెట్ చేస్తుందిగా

ఎవరినీ వదలకుండా టార్గెట్ చేస్తుందిగా

ఉద్యమం జరుగుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి ఎంతో మంది ప్రముఖులపై సంలచన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడే కాదు.. దాని తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగానో.. టీవీ డిబెట్ల ద్వారానో.. ఇంటర్వూల్లోనో ఎవరో ఒకరిని విమర్శిస్తూ గొడవలకు కారణం అవుతుందామె. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు, హీరోయిన్లనూ, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తోంది.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
అందులో శ్రీరెడ్డి రచ్చ.. అందాలను చూపి

అందులో శ్రీరెడ్డి రచ్చ.. అందాలను చూపి

సోషల్ మీడియాలో బిజీగా ఉండే శ్రీరెడ్డి.. ప్రముఖులపై విమర్శలు చేయాడానికే కాదు.. అంగాంగాన్ని చూపిస్తూ కుర్రకారుకు వల వేస్తోంది. ఇందుకోసం తన బాడీలోని పార్టులతో హాట్ షో చేస్తోంది. అంతేకాదు, తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయిందామె. అలాగే, బూతు పోస్టులతోనూ హల్‌చల్ చేస్తోంది.

బాత్‌రూంలో బ్రా లేకుండా రెచ్చిపోయింది

బాత్‌రూంలో బ్రా లేకుండా రెచ్చిపోయింది

తరచూ ఏదో ఒక హాట్ ఫొటోతో సెగలు రేపుతోన్న శ్రీరెడ్డి.. ఈ సారి బాత్రూంలో దిగిన ఓ హాట్ సెల్ఫీని తన సోషల్ మీడియా ఖాతాల్లో వదిలింది. ఇందులో హాట్ హాట్ ఫోజుతో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. కుర్రకారు హృదయాలకు గాయం చేస్తోంది. అంతేకాదు, కొంటె చూపులతో కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. తద్వారా కొన్ని వేల లైకులు వచ్చాయి.

వామ్మో మరీ ఇంత పచ్చిగానా అంటూ

వామ్మో మరీ ఇంత పచ్చిగానా అంటూ

శ్రీరెడ్డి తాజాగా వదిలిన ఫొటోలో ఆమె బాత్‌రూంలో అద్దం ముందు నిలబడి ఉంది. ఇందులో బ్రా లేకుండా దర్శనమిచ్చింది. తద్వారా ఎద అందాలు మొత్తం కనిపించేలా ఫోజులిచ్చి మరీ చూపిస్తోంది. ఆమె మరీ పచ్చిగా కనిపించడంతో ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఫలితంగా అమ్మడు మళ్లీ హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X