కడుపులు చేశారు.. పార్వతి మెల్టన్ జీవితం నాశనం..పవన్, త్రివిక్రమ్‌కు అమ్మాయిల పిచ్చి..శ్రీరెడ్డి ఫైర్

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మండిపడింది. పూనమ్ కౌర్‌దిగా భావిస్తున్న ఆడియో టేప్‌ను బయటపెట్టి అనేక విషయాలపై తన వాదనను వినిపించింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అర్ధమైంది. పూనమ్ కౌర్ సూసైడ్, పార్వతి మెల్టన్‌తో త్రివిక్రమ్ అఫైర్ విషయాలపై దారుణంగా వ్యాఖ్యలు చేసింది. తన సొంత యూట్యూబ్ ఛానెల్లో శ్రీరెడ్డి చెప్పిన మాటలు ఇవే..

పూనమ్ కౌర్ చాలా బాధపడింది

పూనమ్ కౌర్ చాలా బాధపడింది

పవన్ కల్యాణ్ వల్ల పూనమ్ కౌర్ చాలా బాధపడింది. ఆమె పడిన బాధలు ఇండస్ట్రీలోని వారికి తెలియదు. పవన్‌ను పూనమ్ కౌర్ చాలా ఇష్టపడింది. ఆయన దేవుడు. నాకు సర్వస్వం అని గతంలో చెప్పింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని లేదు. కేవలం రిలేషన్‌షిప్ ఉంటే చాలని చెప్పింది. ఆయన కారణంగా సూసైడ్ చేసుకొన్నది.

పూనమ్ కౌర్ సూసైడ్ కారణమని

పూనమ్ కౌర్ సూసైడ్ కారణమని

పూనమ్ కౌర్ సూసైడ్ చేసుకొంటే ఎందుకు బిల్లు కట్టారు. ఆమె సూసైడ్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమాకు ఎందుకు అంటగడుతున్నారు. నేనేదో ఒక్క మాట అన్నే దానినిపై ఎందుకు రాద్దాంతం చేశారు. పూనమ్ కౌర్ టేప్‌లను మీడియా నుంచి ఎందుకు తీసేయాలని ఎన్నారైలు ప్రయత్నిస్తున్నారు.

 పార్వతి మెల్టన్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ వేధించాడు

పార్వతి మెల్టన్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ వేధించాడు

హీరోయిన్ పార్వతి మెల్టన్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ దారుణంగా వేధించారు. ఆయనతో ప్రేమలో పడిన పార్వతి మెల్టన్ జీవితాన్ని కాలరాశాడు. ఆమెకు వచ్చిన ఆఫర్లను తీపించేశాడు. ఆయనలా మరొకరు టార్చర్ పెట్టరని పార్వతి మెల్టన్ చెప్పింది అని శ్రీరెడ్డి వెల్లడించింది.

పూనమ్ కౌర్ ఆడియో టేపుల్లో

పూనమ్ కౌర్ ఆడియో టేపుల్లో

పూనమ్ కౌర్ టేపుల్లోని మాటలను వీడియోలో వినిపించారు. నేను ఏ హీరోతో తిరుగలేదు. దర్శకుడితో అఫైర్ పెట్టుకోలేదు. పవన్ కల్యాణ్ ఫైవ్ స్టార్ హోటల్లో కలువడం తప్ప భయటకు వచ్చే ధైర్యం లేదు. నన్ను అభిమానులు లంx xడ అంటే ఖండించలేదు అని ఆడియో టేప్‌లో చెప్పిన మాటలను వీడియోల ప్రదర్శించింది.

ఆ కుక్కలకు పట్టవా

ఆ కుక్కలకు పట్టవా

పదిమంది వద్ద పడుకొన్నావని నాపై విరుచుకుపడే కుక్కలకు ఇవన్నీ విషయాలు పట్టవా? ప్రశ్నించే దమ్ము లేదా? ఇన్ని తప్పులు చేసిన పవన్ కల్యాణ్.. చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకొన్నారు. అవన్నీ గుర్తుకు రావా అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

ఆ ఇద్దరు ఉమనైజర్స్

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అమ్మాయిల పిచ్చి (ఉమనైజర్స్). అలాంటి వారికి ఓట్లు వేయవద్దు. పూనమ్ కౌర్ చెప్పిన 3 నిమిషాల ఆడియో వింటే నాకు ఏడుపువచ్చింది. పవన్ కల్యాణ్ ప్రతిష్టను దిగజార్చడం నా ఉద్దేశం నాకు లేదు. జనానికి అవగాహన కల్పించడానికి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X