టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి: నగ్నంగా కనిపిస్తే అవి పని చేయవు అంటూ హాట్‌గా!

తరచూ ఏదో ఒక గొడవలో తల దూరుస్తూ వివాదాలకు కేంద్ర బిందువులా ఉంటోంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఆమె.. నటిగా గుర్తింపును తెచ్చుకోవడంలో విఫలమైనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు, బూతు పోస్టులతో రచ్చ చేస్తున్న ఆమె... కొందరు సినీ ప్రముఖులను టార్గెట్ చేసి వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టాప్ విప్పేసిన తన ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, నగ్నత్వం గురించి ఫిలాసఫీ చెప్పింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో యమ పాపులర్

కాస్టింగ్ కౌచ్ వివాదంతో యమ పాపులర్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉదంతం సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. దీనికి ప్రధాన కారణం శ్రీరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె.. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ రచ్చకెక్కింది. అప్పట్లో దీని కోసం పెద్ద ఉద్యమమే చేసింది. ఆ సమయంలో శ్రీరెడ్డి మహిళా సంఘాలు కూడా మద్దతు తెలపడంతో ఇది హైలైట్ అయింది.

ఆ ఫొటోలు లీక్ చేయడంతో ఇండస్ట్రీ షాక్

ఆ ఫొటోలు లీక్ చేయడంతో ఇండస్ట్రీ షాక్

కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతగా చెప్పినా శ్రీరెడ్డిని లైట్ తీసుకున్నారు సినీ ప్రముఖులు. ఆ సమయంలోనే ఓ నిర్మాత కుమారుడితో సన్నిహితంగా గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో వదిలిందామె. వాటిని చూపిస్తూ తనకు న్యాయం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సైతం కోరింది. దీంతో ఈ ఇష్యూ మరింత హైలైట్ అవడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది.

న్యూడ్ షోతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్

న్యూడ్ షోతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్

ఎన్ని చర్చల్లో తన బాధను విన్నవించుకున్నా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, రహస్యాలు లీక్ చేసినా తనకు న్యాయం జరగలేదని శ్రీరెడ్డి బాధ పడిపోయింది. సరిగ్గా అప్పుడే హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ భవనం ఆవరణలో బట్టలు తీసేసి నిరసన తెలియజేసింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో ఆమెపై వ్యతిరేకత కూడా వ్యక్తమైంది.

హీరోలు.. హీరోయిన్లను టార్గెట్ చేస్తుంది

హీరోలు.. హీరోయిన్లను టార్గెట్ చేస్తుంది

చాలా రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న శ్రీరెడ్డి.. హీరోయిన్లతో సమానంగా ఫాలోవర్లను పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు, టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు, హీరోయిన్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే పలానా హీరో ఆ పని చేశాడు.. పలానా హీరోయిన్ ఇలా చేసింది అంటూ ఆరోపణలు చేస్తోంది.

టాప్ మొత్తం విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి

టాప్ మొత్తం విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి

ఎప్పుడూ సంచలన పోస్టులను చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటోన్న శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఈ క్రమంలోనే తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన టాప్ విప్పేసి ఎద అందాలను చూపిస్తూ ఓ సెల్ఫీ దిగి, దాన్ని షేర్ చేసింది.

Recommended Video

Bombhaat Director About Chandini Chowdary | Bombhaat Team Interview Part 4
నగ్నంగా కనిపిస్తే అవి పని చేయవంటూ

నగ్నంగా కనిపిస్తే అవి పని చేయవంటూ

ఇన్నర్ కనిపించేలా ఫోజిచ్చిన శ్రీరెడ్డి.. దానిని ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేస్తూ ‘నగ్నత్వం అనేది ఎదుటి వారిని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. అలా కనిపిస్తే ఇంద్రియాలు సరిగా పని చేయవు. ఇది మనకు గుర్తింపును తీసుకు రావడంతో పాటు మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నన్ను చూసినప్పుడు మీ ముఖంలో కనిపించే వెలుగే దానికి నిదర్శనం' అంటూ ఓ ఫిలాసఫీ రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X