న్యూడ్ ఫొటోతో సెగలు రేపుతోన్న శ్రీరెడ్డి: స్నానం చేసిన వెంటనే అలా కనిపించడంతో!

శ్రీరెడ్డి... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. సినీ నటిగా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలో ఫేమస్ అయిపోయిందీ బ్యూటీ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. గొడవలకు దిగే తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు, సినీ, రాజకీయ ప్రముఖులపై విమర్శనాత్మక బాణాలు సంధిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇవి మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ కుర్రకారు హృదయాలను గాయపరుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూడ్ సెల్ఫీని వదిలింది. ఆ వివరాలు మీకోసం!

సినీ పరిశ్రమలో కలకలం రేపిన శ్రీరెడ్డి

సినీ పరిశ్రమలో కలకలం రేపిన శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ శ్రీరెడ్డి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె.. టాలీవుడ్‌లో అవకాశాలు కావాలంటే కొందరు చెప్పినట్లు చేయాలి అని చెప్పి బాంబ్ పేల్చింది. అప్పట్లో దీని కోసం పెద్ద ఉద్యమమే చేసిందామె. ఆ సమయంలో శ్రీరెడ్డికి మహిళా సంఘాలు కూడా మద్దతు తెలపడంతో ఇది హైలైట్ అయింది.

పర్సనల్‌వి లీక్ చేసి.. వణుకు పట్టించి

పర్సనల్‌వి లీక్ చేసి.. వణుకు పట్టించి

కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్నా ఇండస్ట్రీలో చలనం రాలేదు. అయితే, ఆ సమయంలో ఓ నిర్మాత కుమారుడితో సన్నిహితంగా గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో వదిలిందామె. అప్పుడు పరిశ్రమలోని చాలా మందిలో వణుకు పుట్టింది. అంతేకాదు, ఫిలిం చాంబర్ ముందు నగ్నంగా నిరసన తెలిపి దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది శ్రీరెడ్డి. అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి.

హీరోలు, హీరోయిన్లను టార్గెట్ చేస్తూ

హీరోలు, హీరోయిన్లను టార్గెట్ చేస్తూ

తరచూ ఏదో ఒక గొడవలో తలదూర్చనిదే నిద్ర పట్టదేమో అన్నట్లుగా శ్రీరెడ్డి వ్యవహార శైలి ఉండేది. అంతలా ఆమె ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరిపై ఆరోపణలు, విమర్శలు చేస్తుండేది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని కొందరు హీరోయిన్లు, స్టార్ హీరోలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీటి వల్ల ఆయా స్టార్ల ఫ్యాన్స్ ఆమెపై బూతులతో దండయాత్రలు కూడా చేశారు.

రాజకీయ నాయకులనూ వదల్లేదుగా

రాజకీయ నాయకులనూ వదల్లేదుగా

సినీ రంగంపైనే కాదు.. రాజకీయాలపైనా శ్రీరెడ్డి బాగానే ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్ విషయంలో ఆమె తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. అలాగే, కొన్ని నెలల క్రితం తెలంగాణకు చెందిన ఓ ప్రజాప్రతినిథి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి కలకలం రేపింది. ఆ తర్వాత కొన్ని పార్టీలకు మద్దతుగా, మరికొన్ని పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తోంది.

హాట్ ఫొటోలు, వీడియోలతో హల్‌చల్

హాట్ ఫొటోలు, వీడియోలతో హల్‌చల్

శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే అందరిపై తనకు తోచిన విధంగా కామెంట్లు చేయడంతో పాటు అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇప్పటికే కుర్రాళ్ల గుండెళ్లో గుచ్చుకునేలా ఎన్నో ఫొటోలను వదిలిన ఈ అమ్మడు.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది.

 న్యూడ్ ఫొటోతో సెగలు రేపుతోన్న శ్రీరెడ్డి

న్యూడ్ ఫొటోతో సెగలు రేపుతోన్న శ్రీరెడ్డి

తాజాగా శ్రీరెడ్డి ఓ న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఓ టవల్ మాత్రమే తన ఎద భాగంలో అడ్డు పెట్టుకుని ఉంది. అంతేకాదు, దీనికి ‘శుక్రవారం తలస్నానం పూర్తయింది. ఇప్పుడు నేను మళ్లీ పుట్టిన ఫీలింగ్ కలుగుతోంది' అంటూ క్యాప్షన్ పెట్టింది. శ్రీరెడ్డి వదిలిన ఈ ఫోటోకు విపరీతమైన స్పందన వస్తోంది. దీంతో ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X