బట్టలు వేసుకోవడం మానేసిన శ్రీరెడ్డి: మరో హాట్ సెల్ఫీతో రచ్చ.. అవి ధరించడం ఇష్టముండదు అంటూ!

వివాదాస్పద కామెంట్లు.. సంచలన పోస్టులు.. కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ షో.. ఇలా కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. సరైన గుర్తింపు దక్కకపోవడంతో యాక్టింగ్‌ను వీడింది. సినిమాల్లో అయితే చేయడం లేదు కానీ, సినిమా వాళ్లను మాత్రం వదలి పెట్టడం లేదు. అంతలా ఎంతో మందిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సంచలనం అవుతోంది. అదే సమయంలో హాట్ హాట్ సెల్ఫీలతో షాకిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫొటోలు వదిలిన శ్రీరెడ్డి.. తాజాగా మరో పిక్‌ను షేర్ చేసింది. వివరాల్లోకి వెళ్తే...

శ్రీరెడ్డి సినిమాలివే.. గుర్తింపు మాత్రం దక్కలేదు

శ్రీరెడ్డి సినిమాలివే.. గుర్తింపు మాత్రం దక్కలేదు

నటన మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది తెలుగు అమ్మాయి శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా చేసింది. ఆ తర్వాత ఎంతో సుదీర్ఘ అన్వేషణ అనంతరం 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు.

టాలీవుడ్‌ను కుదిపేసిన కాస్టింగ్ కౌచ్‌ వివాదం

టాలీవుడ్‌ను కుదిపేసిన కాస్టింగ్ కౌచ్‌ వివాదం

శ్రీరెడ్డి ఒక్కసారిగా ఫేమస్ అవడానికి ఆమె లేవనెత్తి కాస్టింగ్ కౌచ్ వివాదమే కారణం. తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ కామెంట్లు చేసి కలకలం రేపిందామె. ఆ సమయంలో ఎంతో మంది అమ్మాయిలు ఆమెకు మద్దతుగా నిలవడంతో ఇది పెద్ద ఉద్యమంగా మారింది. ఆ సమయంలోనే కొందరు సినీ పెద్దలపై ఆరోపణలు చేసి ఆమె మరింత పాపులర్ అయింది శ్రీరెడ్డి.

PICS: Srilanka Actress Piumi Hansamali Photos goes viral on internet Photos

బట్టల్లేకుండా నిరసన.. దేశ వ్యాప్తంగా హైలైట్

బట్టల్లేకుండా నిరసన.. దేశ వ్యాప్తంగా హైలైట్

కాస్టింగ్ కౌచ్ వల్ల ఎంతో మంది అమ్మాయిలు అన్యాయమైపోయారంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రీరెడ్డి.. అందరికీ న్యాయం చేయాలని పెద్ద పోరాటమే చేసింది. అందులో భాగంగానే హైరదాబాద్‌లోని ఫిలిం చాంబర్ ముందు బట్టలు లేకుండానే నిరసనకు దిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో శ్రీరెడ్డి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

టాలీవుడ్ హీరోలు... హీరోయిన్లపై విమర్శలు

టాలీవుడ్ హీరోలు... హీరోయిన్లపై విమర్శలు

మంచి లక్ష్యంతోనే మొదలైన కాస్టింగ్ కౌచ్ ఉద్యమం.. ఆ తర్వాత పక్కదారి పట్టేసింది. అప్పటి నుంచి దానితో పాటు శ్రీరెడ్డిని కూడా చాలా మంది పట్టించుకోవడమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీలను టార్గెట్ చేయడం మొదలు పెట్టిందామె. ఇందులో భాగంగానే కొందరు టాప్ హీరోలు, హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్లు కూడా చేసి షాకిచ్చింది.

అందాలతో వల... రెచ్చిపోతోన్న తెలుగందం

అందాలతో వల... రెచ్చిపోతోన్న తెలుగందం

మిగిలిన వారితో పోలిస్తే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. అక్కడి నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అదే సమయంలో ఎంతో మందిపై విమర్శలు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందచందాలను అందరికీ చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఇప్పటికే గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ తెలుగు బ్యూటీ శ్రీరెడ్డి.

Recommended Video

Lakshmi Manchu Supports Rakul Brother's Debut ' Tera Venuka'
బట్టలు వేసుకోవడం మానేసిన శ్రీరెడ్డి.. అలా

బట్టలు వేసుకోవడం మానేసిన శ్రీరెడ్డి.. అలా

తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. అందులో ఒక్క టీషర్ట్ మాత్రమే ధరించి ఉంది. కింద మాత్రం బట్టలు వేసుకోలేదు. అంతేకాదు, దీనికి 'నేను దయగల హృదయంతోనే ఉంటాను. జీన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ హాట్ సెల్ఫీ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X