మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ప్యాంట్ విప్పి చూపిస్తూ.. నా అందాన్ని అలా వాడుకోండి అంటూ!

కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేకపోయిన ఆమె.. కాస్టింగ్ కౌచ్ వివాదంతో మాత్రం దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీలపై విమర్శలు చేయడం.. హాట్ పోస్టులతో కుర్రకారును కంగారు పెట్టడం వంటివి చేసి హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ప్యాంట్‌ను విప్పేసి చూపిస్తూ షాకింగ్ ఫొటోను షేర్ చేసింది. ఆ పోస్టుపై మీరూ ఓ లుక్కేయండి!

శ్రీరెడ్డి చేసిన సినిమాలు తక్కువే

శ్రీరెడ్డి చేసిన సినిమాలు తక్కువే

కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది శ్రీరెడ్డి. 'నేను నాన్న అబద్ధం', 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసిన ఆమె.. అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత బుల్లితెరపైనా కొన్నింటిలో నటించి మెప్పించింది. అయినప్పటికీ ఆఫర్లు అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో యాక్టింగ్ కెరీర్ ఆపేసింది.

కాస్టింగ్ కౌచ్‌ వివాదంతో ఫేమస్

కాస్టింగ్ కౌచ్‌ వివాదంతో ఫేమస్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ కామెంట్లు చేసి ఫేమస్ అయిపోయింది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే ఆమెకు చాలా మంది ఆర్టిస్టుల నుంచి మద్దతు కూడా లభించడంతో ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో కొందరు సినీ పెద్దలపై ఆరోపణలు చేసి ఆమె మరింత పాపులర్ అయింది. శ్రీరెడ్డి ప్రారంభించిన ఉద్యమానికి చాలా మంది సపోర్టుగా నిలిచారు.

Kingfisher Calendar 2021 Superhot Model Photos

నగ్నంగా నిరసన చేసి పాపులర్

నగ్నంగా నిరసన చేసి పాపులర్

తనతో పాటు తనలా నష్టపోయిన చాలా మంది ఆర్టిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. శ్రీరెడ్డి హైరదాబాద్‌లోని ఫిలిం చాంబర్ ముందు నగ్నంగా నిరసనకు దిగింది. ఆ సమయంలో తన దుస్తులు తొలగించి అక్కడే బైటాయించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమె కూడా పాపులర్ అయిపోయింది. అప్పటి నుంచి శ్రీరెడ్డి రెచ్చిపోతూనే ఉంది.

ఆ హీరో, హీరోయిన్లపై విమర్శలు

ఆ హీరో, హీరోయిన్లపై విమర్శలు

కొన్నేళ్లుగా శ్రీరెడ్డి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎంతటి బిగ్ సెలెబ్రిటీనైనా సరే ఏకవచనంతో సంభోదించడంతో పాటు బూతులు తిడుతోందామె. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లను సైతం టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించింది. మరీ ముఖ్యంగా కొందరు టాప్ హీరోలు, హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్లు కూడా చేసి విమర్శలను ఎదుర్కొంది.

అక్కడ నుంచి అందాలను చూపిస్తూ

అక్కడ నుంచి అందాలను చూపిస్తూ

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. వాస్తవానికి ఆమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసే దానికి ముందే దాదాపు ఆరు మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. దాని తర్వాత మరింతగా రెచ్చిపోవడంతో బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే తన పోస్టుల ద్వారా ఎంతో మందిని విమర్శించడంతో పాటు గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో హల్‌చల్ చేస్తోంది.

ప్యాంట్ విప్పి చూపిస్తూ దారుణంగా

ప్యాంట్ విప్పి చూపిస్తూ దారుణంగా

తాజాగా శ్రీరెడ్డి తన ప్యాంట్ విప్పేసి.. ఇన్నర్ వేర్ చూపిస్తున్న ఫొటోను వదిలింది. దీనికి 'మీరు నా గ్లామరస్ ఫొటోలు, వీడియోలు చూసినందుకు గానూ ఓ పది రూపాయలు.. పేదలకో, వీధిలోని కుక్కల ఆహారానికో ఇవ్వండి. నా అందాన్ని అలా ఉపయోగిస్తే.. దాని వల్ల నేను చాలా గర్విస్తాను' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Recommended Video

Allu Arjun Turns Santa For His Fan | Allu Ayaan చేతుల మీదుగా..!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X